search
×

Stock Market Opening: యురేకా! ఏడాది తర్వాత 60,000ని తాకిన సెన్సెక్స్‌! భారీ లాభాల్లో మార్కెట్లు

Stock Market Opening Bell 17 August 2022: స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందాయి. సెన్సెక్స్‌ దాదాపు సంవత్సరం తర్వాత 60K స్థాయిని తిరిగి అందుకుంది.

FOLLOW US: 
Share:

Stock Market Opening Bell 17 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందాయి. మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో సూచీలు గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్ల లాభంతో 17,907 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 296 పాయింట్ల లాభంతో 60,138 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ దాదాపు సంవత్సరం తర్వాత 60K స్థాయిని తిరిగి అందుకుంది.

BSE Sensex

క్రితం సెషన్లో 59,842 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,938 వద్ద మొదలైంది. 59,857 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,150 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 296 పాయింట్ల లాభంతో 60,138 వద్ద చలిస్తోంది.

NSE Nifty

మంగళవారం 17,825 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,868 వద్ద ఓపెనైంది. 17,833 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,915 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 82 పాయింట్ల లాభంతో 17,907 వద్ద కొనసాగుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 39,351 వద్ద మొదలైంది. 39,202 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,366 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 62 పాయింట్ల లాభంతో 39,301 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, అపోలో హాస్పిటల్స్‌, యూపీఎల్‌, సిప్లా, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నాయ. ఐటీ, మీడియా ఒక శాతం కన్నా ఎక్కువ లాభపడ్డాయి. 

View this post on Instagram
 
A post shared by BSEIndia (@bseindia)

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 17 Aug 2022 10:31 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!

Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!

Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!