search
×

Stock Market Today: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - ఆ స్టాక్స్‌ మాత్రం యమా యాక్టివ్‌!

Stock Market Opening 08 December 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Stock Market Opening 08 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 21 పాయింట్ల లాభంతో 18,581 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 57 పాయింట్ల లాభంతో 62,467 వద్ద కొనసాగుతున్నాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 62,410 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,504 వద్ద మొదలైంది. 62,320 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 57 పాయింట్ల లాభంతో 62,467 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

బుధవారం 18,560 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,570 వద్ద ఓపెనైంది. 18,536 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 21 పాయింట్ల లాభంతో 18,581 వద్ద చలిస్తోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 43,142 వద్ద మొదలైంది. 43,095 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,402 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 276 పాయింట్లు ఎగిసి 43,375 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌, ఎల్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌, హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ నష్టపోయాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 08 Dec 2022 11:30 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Best MFs: మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇది రివార్డింగ్‌ టైమ్‌, ఈ నెలలో ఇన్వెస్ట్‌ చేయగల బెస్ట్‌ ఫండ్స్ ఇవి

Best MFs: మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇది రివార్డింగ్‌ టైమ్‌, ఈ నెలలో ఇన్వెస్ట్‌ చేయగల బెస్ట్‌ ఫండ్స్ ఇవి

Best Equity Funds: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక

Best Equity Funds: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

ETFs: ఈటీఎఫ్‌ అంటే ఏంటి - ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది బెస్ట్‌?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Debt Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

Investment Opportunity: కొత్త ఫండ్‌ ఆఫర్లు వస్తున్నాయ్‌, పెట్టుబడిదార్లకు భలే అవకాశం!

టాప్ స్టోరీస్

IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా

IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా

Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్

Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

Nominations Over : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !