ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల ధర రూ.47,890
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,420
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,40 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
వెండిధరలు:  ఢిల్లీలో కిలో వెండి రూ.62,200 ఉండగా, చెన్నైలో రూ.65,900, ముంబైలో కిలో వెండి రూ.65,900,  కోల్‌కతాలో రూ.62,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.62,000,  కేరళలో రూ.65,900,  హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.65,900 ఉంది.
Also Read: ఈ రోజు ఈ రాశి వారికి తెలియని అడ్డంకి తొలగిపోతుంది, వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది .. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: హేమ కొరుకుడు.. హాస్పిటల్‌లో శివ బాలాజీ.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ 
Also Read:‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి