అన్వేషించండి

Best Courses to Study: విద్యలో ఆధునికత ICFAI ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్రాముఖ్యత

ICFAI | మారుతున్న ప్రపంచంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసేలా చదువు కొనసాగించడం సవాలుగా మారింది. దాంతో విద్యార్థులు ICFAI కల్పించే ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఎంచుకుంటున్నారు.

ICFAI Foundation for Higher Education | విద్యా రంగం వేగంగా మారుతోంది. సాంప్రదాయ తరగతి గదులు మాత్రమే మార్గం కాదనే భావన బలపడుతోంది. నేటి మారుతున్న ప్రపంచంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించడం సవాలుగా మారింది. విషయాన్ని అర్థం చేసుకున్న ICFAI, విద్యార్థులు తమ స్వంత గమనంలో, ఎక్కడైనా, ఎప్పుడైనా నేర్చుకునే అవకాశాన్ని కల్పించే ఆన్లైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లు అందిస్తోంది.

మీ ఆన్లైన్ విద్యా ప్రయాణానికి ICFAI ని ఎంచుకోవాల్సిన కారణాలు?

ICFAI గ్రూప్లో భాగమైన IFHE (ICFAI Foundation for Higher Education) ఆన్లైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లను అందిస్తోంది. IFHE అనేది UGC చట్టం ప్రకారం "Deemed to be University" హోదా కలిగిన శ్రేణి-1 స్వయంప్రతిపత్తి సంస్థ.

  • ICFAI గ్రూప్ గత 4 దశాబ్దాలుగా ఉన్నత విద్యలో నాణ్యత కోసం కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా 11 విశ్వవిద్యాలయాలు, 9 బిజినెస్ స్కూల్స్, 9 లా స్కూల్స్, 7 టెక్నాలజీ స్కూల్స్ నడుపుతోంది.
  • IFHE కి NAAC A++ ప్రమాణీకరణ ఉంది.
  • ICFAI ఆన్లైన్ BBA & MBA డిగ్రీలు UGC మరియు AICTE గుర్తింపు కలిగి వున్నాయి.
  • 1984 నుండి విద్యారంగంలో విశ్వాసపాత్రమైన పేరు. వేలాది మంది విద్యార్థులను ప్రొఫెషనల్ కెరీర్లో ముందుకు తీసుకెళ్లిన ICFAI, మీకూ ఉత్తమమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉంది.

ICFAI ఆన్లైన్ MBA: మీ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకు వెళ్ళే ఒక సాధనం  

ICFAI ఆన్లైన్ MBA రెండు సంవత్సరాల ప్రోగ్రామ్ కాగా, స్నాతకులు (Graduates) మరియు ఉద్యొగస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యవసరమైన అభ్యాసక నైపుణ్యాలు, వ్యాపార పరిజ్ఞానం అందించడమే దీని ప్రధాన లక్ష్యం.

ప్రధాన అంశాలు:

  • సంపూర్ణ కోర్సు కవరేజ్ – డేటా విశ్లేషణ (Data Analysis), ఇంటర్నేషనల్ బిజినెస్ (International Business), మార్కెటింగ్ వ్యూహాలు (Marketing Strategies), లీడర్షిప్ (Leadership) వంటి వ్యాపార రంగానికి సంబంధించిన అన్ని ముఖ్యాంశాలు.
  • స్వేచ్ఛగా నేర్చుకునే అవకాశము – 24/7 ఆన్లైన్ యాక్సెస్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకోవచ్చు.
  • ప్రాక్టికల్ అనుభవం – ప్రాజెక్టులు, కేస్ స్టడీల ద్వారా నిజజీవిత వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు సిద్దం చెయ్యడం.
  • తక్కువ ఖర్చుతో మెరుగైన విద్య – MBA ఫీజు సెమిస్టర్ వారీగా చెల్లించే అవకాశం ఉంది. ఇది Full Time MBA కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది.
  • ప్రోగ్రామ్ వివరాలు:
  • కనీస అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
  • కాలవ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు), గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.
  • కోర్సు బోధనా మాధ్యమం: ఆంగ్లం.
  • మొత్తం కోర్సులు: 22 (15 కోర్ కోర్సులు, 6 ఎలెక్టివ్ కోర్సులు, 1 ప్రాజెక్ట్).

ICFAI ఆన్లైన్ BBA: బిజినెస్ మేనేజ్మెంట్లో బలమైన పునాది నిర్మించండి

ICFAI ఆన్లైన్ BBA మూడు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఇది బిజినెస్ మేనేజ్మెంట్ రంగంలో విద్యార్థులకు గణనీయమైన సిద్దతను అందిస్తుంది. సిద్ధాంతం (Theory) మరియు అనువర్తనాన్ని (Practical Application) సమర్థంగా మిళితం చేయడం ద్వారా మీరు వ్యాపార ప్రపంచంలో విజయం సాధించేందుకు సిద్ధమవుతారు.

ప్రధాన అంశాలు:

ఆవశ్యకమైన వ్యాపార పరిజ్ఞానం – వ్యాపార చట్టాలు, మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి ముఖ్యమైన అంశాలపై పూర్తి అవగాహన.

అభ్యాస అనుభవం – ఇంటర్న్షిప్లు, పరిశోధన ప్రాజెక్టుల ద్వారా నిజజీవిత అనుభవం పొందండి.

మీ ఆసక్తులను పరిశీలించండి – సప్లై చైన్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్, క్యాపిటల్ మార్కెట్స్ వంటి ప్రత్యేక రంగాల్లో నైపుణ్యాలను పెంచుకోండి.

MBA లింకేజ్ – BBA ప్రోగ్రామ్, MBA చదివేందుకు బలమైన పునాదిని అందిస్తుంది.

డ్యూయల్ డిగ్రీ ప్రయోజనం – ఒకే సమయంలో మరో కోర్సుతో పాటు ICFAI Online BBAని కూడా పూర్తి చేయొచ్చు.

ఫ్లెక్సిబిలిటీ – ఉద్యోగులు కూడా తమ స్వంత వేగంలో చదువుకోవచ్చు.

తక్కువ ఖర్చుతో మెరుగైన విద్య – ఫీజు సెమిస్టర్ వారీగా చెల్లించే అవకాశం ఉంది. ఇది Full Time BBA కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది.

ప్రోగ్రామ్ వివరాలు:

కనీస అర్హత: 12 తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

కాలవ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు), గరిష్టంగా 6 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.

కోర్సు బోధనా మాధ్యమం: ఆంగ్లం.

మొత్తం కోర్సులు: 33 (26 కోర్ కోర్సులు, 5 ఎలెక్టివ్ కోర్సులు, 1 ఇంటర్న్షిప్, 1 పరిశోధన ప్రాజెక్ట్).

అడ్మిషన్ విధానము

ICFAI ఆన్లైన్ MBA & BBA కోర్సులకు https://online.ifheindia.org/lp/icfai-online-programs/?utm_source=ABP+Telugu&utm_medium=PRArticle వెబ్సైట్ ద్వారా సులభంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ ప్రధానం

ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు IFHE నుండి MBA లేదా BBA డిగ్రీ ప్రదానం చేయబడుతుంది. UGC ప్రకారం, ఆన్లైన్ డిగ్రీలు Full Time ప్రోగ్రామ్లకు సమానంగా పరిగణించబడతాయి.

ICFAI తో మీ భవిష్యత్తును మార్చుకోండి!

ICFAI ఆన్లైన్ MBA & BBA గ్రాడ్యుయేట్లు అన్ని పరిశ్రమలలో అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను పొందేందుకు తగిన నైపుణ్యాలతో ముందుకు సాగుతారు. ప్రపంచ స్థాయిలో ప్రామాణిక విద్యను స్థానిక అవసరాలతో అనుసంధానం చేసి ప్రోగ్రామ్లు మీ కెరీర్ను మరింత వెలుగులోకి తెస్తాయి.

ICFAI తో ముందుకు అడుగు వేసి, మీ కెరీర్ను అభివృద్ధి చేసుకోండి! మరిన్ని వివరాల కొరకు 080-6959-2323 నంబర్ ను సంప్రదించగలరు.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

ఇంకా చదవండి

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget