Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

క్షయవ్యాధి(Tuberculosis) ప్రాణాంతక దశలు, లక్షణాలు, చికిత్స.. నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే
'కమెడియన్​గా బిగ్​బాస్​కి వచ్చావు.. హీరోగా బయటకు రా నాన్న'.. ఇమ్మూని కోరిన అమ్మ
కాలుష్యానికి బ్రేక్ ఇచ్చి వీకెండ్లో వెళ్లాల్సిన కూల్ ప్రదేశాలు ఇవే.. ఢిల్లీకి దగ్గర్లోని బెస్ట్ వింటర్ స్పాట్స్
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే
జుట్టుకు నెల రోజులు నూనె రాయకపోతే ఏమవుతుంది? హెయిర్ ఎక్కువ రాలిపోతుందా?
చలికాలంలో బట్టలు ఆరబెట్టడం కష్టంగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో ఇంట్లోనే త్వరగా ఆరబెట్టండి
టేస్టీ, హెల్తీ వెజ్ ఆమ్లెట్.. బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ ఆప్షన్, గుడ్లు లేకుండా ఎలా చేసుకోవచ్చంటే
కళ్యాణ్ తల్లి ఎంట్రీ.. పిచ్చోడా.. ఇంత పెట్టుకున్నావా మనసులో.. ఇది కదా బిగ్​బాస్ ప్రోమో అంటే
బిగ్​బాస్ ఇంట్లో రీతూ మదర్.. ఈ తల్లీకూతుళ్ల ప్రేమ చూడాలంటే రెండు కళ్లు సరిపోవు
మేఘాలయలోని Mawlynnong ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం.. ట్రిప్​కి వెళ్తే చూడదగ్గ ప్రదేశాలివే
ఇండియాలో Gen Zలు ఫాలో అవుతోన్న మరో నైట్ ట్రెండ్.. ఈ పార్టీలో మందు, డ్రగ్స్ ఉంటాయా?
బిగ్​బాస్ ఇంట్లో భరణి ఫ్యామిలీ.. ఈవారం కెప్టెన్ అవ్వాలి అన్న కూతురు, ఫ్యామిలీ వీక్ హైలెట్స్
న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయట, జాగ్రత్త.. చలికాలంలో ఆ తప్పులు చేయకండి
వాట్సప్​లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్​మెయిల్ చేస్తున్నారా? ఆ తప్పులు చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి
రాత్రంతా హీటర్ ఆన్ చేయడం ప్రమాదమా? ప్రాణాలను కాపాడుకోగలిగే టిప్స్ ఇవే
చలికాలంలో వచ్చే వాపు, కీళ్ల నొప్పులను దూరం చేసే 10 మసాలా దినుసులు ఇవే
ఆరోగ్యానికి మేలు చేసి, బరువును తగ్గించే మీల్ మేకర్ కర్రీ.. టేస్టీ, హెల్తీ రెసిపీ ఇదే
సంజన ఫ్యామిలీ వచ్చేసిందిగా.. బిగ్​బాస్​ హోజ్​లో గొడవ పడట్లేదంటూ కంప్లైయింట్ ఇచ్చిన భర్త
లివర్ ఫ్యాట్​ను తగ్గించే 5 సింపుల్ వ్యాయామాలు.. కొవ్వు కాలేయ సమస్యను రివర్స్ చేస్తాయట
మగవారికి ఈ 7 ఫేస్ మాస్క్‌లు బెస్ట్.. ముఖం మెరుస్తూ, తాజాగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయట
ధాబా స్టైల్ ఎగ్ పాలక్ కర్రీ రెసిపీ.. ఇంట్లోనే సింపుల్​గా, టేస్టీగా చేసుకోండిలా
బిగ్​బాస్ ఫ్యామిలీ వీక్​ హైలెట్స్.. డిమోన్ పవన్​కి ముద్దలు తినిపించిన అమ్మ
మగవారిలో పెరుగుతున్న సెల్ఫ్ కేర్ ట్రెండ్.. స్కిన్ కేర్ నుంచి ప్లాస్టిక్ సర్జరీల వరకు
Continues below advertisement
Sponsored Links by Taboola