నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏక మొత్తంగా 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి అస్సలు ఛాన్సే లేకుండా చేసింది. అయితే వైసీపీ అక్రమాలతో ఈ ఎన్నికల్లో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 49, 50వ డివిజన్లలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు వింత నిరసనకు దిగారు. 


అరగుండు.. మెడలో పలక.. 
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు అరగుండు గీయించుకున్నారు, అరమీసం తీయించుకున్నారు. ఈ వింతైన వేషంతోపాటు.. మెడలో పలక తగిలించుకున్నారు. జగన్ పోవాలి, బాబు రావాలి అంటూ దానిమీద రాసుకున్నారు. మంత్రి, ఆయన అనుచరులు, ఇతర నాయకులు టీడీపీ ఓటమికోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారాయన. 


ఎంతకాలం ఈ దీక్ష.. 
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ దీక్షలో ఉంటానని ప్రకటించారు టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు. మొత్తమ్మీద నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత టీడీపీ చేపట్టిన ఈ నిరసన సంచలనంగా మారింది. అరగుండు, అరమీసంతో టీడీపీ నాయకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకుల తీరు మారాలని, ఏకపక్షంగా ఎన్నికలు జరిపారని అన్నారాయన.


Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


Also Read: వైఎస్‌ఆర్‌సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !


Also Read: మినీ లోకల్ వార్‌లో వైఎస్ఆర్‌సీపీ హవా .. ఉనికి చాటుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే !


Also Read: వైఎస్ఆర్‌సీపీ - 19 , టీడీపీ - 6 .... కుప్పంలో జెండా పాతిన అధికారపార్టీ !


Also Read:  100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు


Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్‌ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్


Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్


Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'


Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం


Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...


Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...


Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి