Job Notification: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ వారంలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ వారంలోనే వర్శిటీలు, ఐఐటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే విద్యా శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. యూనివర్శిటీలు, ఐఐటీల్లో ఖాళీగా ఉన్న

Related Articles