అన్వేషించండి
Advertisement
చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌లో హైకోర్టు చెప్పిన షరతులు ఇవే
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఐదు షెరతులు పెట్టింది.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు పెట్టిన షరతులు ఇవే.
1. ఇద్దరు వ్యక్తుల షూరిటీతో లక్ష రూపాయల బెయిల్ బాండ్ కోర్టుకు సమర్పించారు.
2. పిటిషన్‌దారు(చంద్రబాబు) తన సొంత ఖర్చులతో తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు.
3. పిటిషన్‌దారు ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు. వైద్యల వివరాలు ఏంటీ అనేది సీల్డ్ కవర్‌లో రాజమండ్రి జైలు సూపరింటెడెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా పిటిషన్‌దారు సరెండర్ అయిన టైంలో ఇవ్వాలి.
4. కేసుపై ప్రభావం చూపే పనులు చేయరాదు. కేసుపై ఎఫెక్ట్ పడేలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెదిరించడం కానీ, హామీలు ఇవ్వడం కానీ చేయకూడదు
5. నవంబర్ 28వ తేదీ ఐదు గంటల కల్లా రాజమండ్రి జైలు సూపరింటెడెంట్ ముందు సరెండర్ అవ్వాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
తెలంగాణ
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion