Srikakulam Fevers : శ్రీకాకుళం ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు
Continues below advertisement
సిక్కోలు ఏజెన్సీను విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లతో గిరిజన తండాలు మంచాన్ని పడుతున్నాయి. తండాల్లో పారిశుద్ధ్య లోపించడంతో పాటు అడవి బిడ్డల్లో అవగాహనా లేకపోవడంతో రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఐటిడిఏ అధికారుల నిర్లక్ష్యానికి వైద్య ఆరోగ్యశాఖ అలసత్వం కూడా తోడవడంతో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. శ్రీకాకుళం ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలపై మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగన్నాధ రావు తో శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్.
Continues below advertisement