SRH vs RR Live: 18.3 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 167-3, ఏడు వికెట్లతో విజయం సాధించిన రైజర్స్

IPL 2021, Match 40, SRH vs RR: ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది.

ABP Desam Last Updated: 27 Sep 2021 11:09 PM
18.3 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 167-3, ఏడు వికెట్లతో విజయం

18.3 ఓవర్లకు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 167-3. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన రైజర్స్.


విలియమ్సన్ 51(41)
అభిషేక్ శర్మ 21(16)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3.3-0-26-1

18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 159-3, లక్ష్యం 165 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 159-3గా ఉంది.


విలియమ్సన్ 43(38)
అభిషేక్ శర్మ 21(16)
చేతన్ సకారియా 4-0-32-1

17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 143-3, లక్ష్యం 165 పరుగులు

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 143-3గా ఉంది.


విలియమ్సన్ 37(35)
అభిషేక్ శర్మ 20(15)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3-0-18-1

16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 139-3, లక్ష్యం 165 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 139-3గా ఉంది.


విలియమ్సన్ 36(33)
అభిషేక్ శర్మ 11(9)
చేతన్ సకారియా 3-0-16-1

15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 131-3, లక్ష్యం 165 పరుగులు

క్రిస్ మోరిస్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 131-3గా ఉంది.


విలియమ్సన్ 33(29)
అభిషేక్ శర్మ 8(7)
క్రిస్ మోరిస్ 3-0-27-0

14 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 124-3, లక్ష్యం 165 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 124-3గా ఉంది.


విలియమ్సన్ 32(27)
అభిషేక్ శర్మ 2(3)
చేతన్ సకారియా 2-0-8-1

13 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 119-3, లక్ష్యం 165 పరుగులు

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి బంతికి గర్గ్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 119-3గా ఉంది.


విలియమ్సన్ 30(24)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2-0-14-1
ప్రియం గర్గ్ (సి అండ్ బి) ముస్తాఫిజుర్ రెహ్మాన్ 0(1)

12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 114-2, లక్ష్యం 165 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 114-2గా ఉంది.


ప్రియం గర్గ్ 0(0)
విలియమ్సన్ 25(19)
చేతన్ సకారియా 1-0-3-1

జేసన్ రాయ్ అవుట్

చేతన్ సకారియా తన మొదటి ఓవర్‌లోనే రాయ్‌ని అవుట్ చేసి రాజస్తాన్‌కు బ్రేక్ ఇచ్చాడు.
జేసన్ రాయ్ (సి) శామ్సన్ (బి) సకారియా (60: 42 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్)

11 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 111-1, లక్ష్యం 165 పరుగులు

రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 111-1గా ఉంది.


జేసన్ రాయ్ 59(39)
విలియమ్సన్ 23(16)
రాహుల్ టెవాటియా 3-0-32-0

10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 90-1, లక్ష్యం 165 పరుగులు

మహిపాల్ లోమ్‌రోర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 90-1గా ఉంది.


జేసన్ రాయ్ 41(34)
విలియమ్సన్ 22(15)
మహిపాల్ లోమ్‌రోర్ 3-0-22-1

9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 81-1, లక్ష్యం 165 పరుగులు

రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 81-1గా ఉంది.


జేసన్ రాయ్ 40(32)
విలియమ్సన్ 14(11)
రాహుల్ టెవాటియా 2-0-11-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 75-1, లక్ష్యం 165 పరుగులు

మహిపాల్ లోమ్‌రోర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 75-1గా ఉంది.


జేసన్ రాయ్ 36(28)
విలియమ్సన్ 12(9)
మహిపాల్ లోమ్‌రోర్ 2-0-13-1

ఏడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 68-1, లక్ష్యం 165 పరుగులు

రాహుల్ టెవాటియా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 68-1గా ఉంది.


జేసన్ రాయ్ 34(26)
విలియమ్సన్ 7(5)
రాహుల్ టెవాటియా 1-0-5-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 63-1, లక్ష్యం 165 పరుగులు

మహిపాల్ లోమ్‌రోర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. సాహా అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 63-1గా ఉంది.


జేసన్ రాయ్ 31(22)
విలియమ్సన్ 5(3)
మహిపాల్ లోమ్‌రోర్ 1-0-6-1

సాహా అవుట్

మహిపాల్ లోమ్‌రోర్ తన మొదటి బంతికే సాహాను అవుట్ చేశాడు.


సాహా(స్టంప్డ్) శామ్సన్ (బి) లోమ్‌రోర్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)

ఐదు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 57-0, లక్ష్యం 165 పరుగులు

క్రిస్ మోరిస్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 57-0గా ఉంది.


జేసన్ రాయ్ 30(20)
సాహా 18(10)
క్రిస్ మోరిస్ 2-0-20-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 39-0, లక్ష్యం 165

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 39-0గా ఉంది.


జేసన్ రాయ్ 16(14)
సాహా 18(10)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1-0-9-0

మూడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 26-0, లక్ష్యం 165

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 26-0గా ఉంది.


జేసన్ రాయ్ 7(8)
సాహా 18(10)
జయదేవ్ ఉనద్కత్ 2-0-20-0

రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 14-0, లక్ష్యం 165

క్రిస్ మోరిస్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 14-0గా ఉంది.


జేసన్ రాయ్ 6(7)
సాహా 7(5)
క్రిస్ మోరిస్ 1-0-6-0

మొదటి ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 8-0, లక్ష్యం 165

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 8-0గా ఉంది.


జేసన్ రాయ్ 2(3)
సాహా 5(3)
జయదేవ్ ఉనద్కత్ 1-0-8-0

తొలి ఓవర్‌లో సన్ రైజర్స్ 8 పరుగులు చేసింది

జేసన్ రాయ్ 2, సాహా 5 పరుగులు చేశారు. 165 పరుగుల లక్ష్యంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ ప్రారంభించింది.

20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 164-3, రైజర్స్ లక్ష్యం 165

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు వికెట్లు కూడా పడ్డాయి. 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 164-5గా ఉంది.


రాహుల్ టెవాటియా 0(1)
మహిపాల్ లోమ్‌రోర్ 29(28)
సిద్ధార్థ్ కౌల్ 4-0-36-2

రియాన్ పరాగ్ అవుట్

కౌల్ బౌలింగ్‌లోనే రియాన్ పరాగ్ జేసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
రియాన్ పరాగ్ (సి) జేసన్ రాయ్ (బి) కౌల్ (0: 1 బంతి)

సంజు శామ్సన్ అవుట్

కౌల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సంజు శామ్సన్ అవుటయ్యాడు.
సంజు శామ్సన్ (సి) హోల్డర్ (బి) కౌల్ (82: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు)

19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 160-3

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 160-3గా ఉంది.


సంజు శాంసన్ 82(56)
మహిపాల్ లోమ్‌రోర్ 27(25)
భువనేశ్వర్ 4-1-28-1

18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 153-3

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 153-3గా ఉంది.


సంజు శాంసన్ 78(52)
మహిపాల్ లోమ్‌రోర్ 25(23)
జేసన్ హోల్డర్ 4-0-270

17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 143-3

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 143-3గా ఉంది.


సంజు శాంసన్ 72(49)
మహిపాల్ లోమ్‌రోర్ 22(20)
భువనేశ్వర్ కుమార్ 3-1-21-1

16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 133-3

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 133-3గా ఉంది.


సంజు శాంసన్ 66(46)
మహిపాల్ లోమ్‌రోర్ 18(17)
సిద్ధార్థ్ కౌల్ 3-0-34-0

15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 113-3

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 113-3గా ఉంది.


సంజు శాంసన్ 46(40)
మహిపాల్ లోమ్‌రోర్ 18(17)
రషీద్ ఖాన్ 4-0-31-1

14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 102-3

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 102-3గా ఉంది.


సంజు శాంసన్ 38(36)
మహిపాల్ లోమ్‌రోర్ 16(15)
జేసన్ హోల్డర్ 3-0-17-0

13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 92-3

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 92-3గా ఉంది.


సంజు శాంసన్ 36(34)
మహిపాల్ లోమ్‌రోర్ 8(11)
రషీద్ ఖాన్ 3-0-21-1

12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 83-3

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 83-3గా ఉంది.


సంజు శాంసన్ 33(31)
మహిపాల్ లోమ్‌రోర్ 3(8)
సిద్ధార్థ్ కౌల్ 2-0-14-0

11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 81-3

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 81-3గా ఉంది.


సంజు శాంసన్ 32(30)
మహిపాల్ లోమ్‌రోర్ 2(3)
రషీద్ ఖాన్ 2-0-12-1

లియామ్ లివింగ్ స్టోన్ అవుట్

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి లివింగ్ స్టోన్ అవుటయ్యాడు.
లియాం లివింగ్ స్టోన్ (సి) అబ్దుల్ సమద్ (బి) రషీద్ ఖాన్ (4: 6 బంతుల్లో)

10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 77-2

అభిషేక్ శర్మ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 77-2గా ఉంది.


సంజు శాంసన్ 30(28)
లియాం లివింగ్ స్టోన్ 4(5)
అభిషేక్ శర్మ 1-0-8-0

9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 68-2

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 68-2గా ఉంది.


సంజు శాంసన్ 25(25)
లియాం లివింగ్ స్టోన్ 1(2)
సందీప్ శర్మ 3-0-30-0

యశస్వి జైస్వాల్ అవుట్

యశస్వి జైస్వాల్‌ను బౌల్డ్ చేసి సందీప్ శర్మ రైజర్స్‌కు రెండో వికెట్ అందించాడు.


యశస్వి జైస్వాల్ (బి) సందీప్ శర్మ (36: 23 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 60-1

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 60-1గా ఉంది.


సంజు శాంసన్ 24(23)
యశస్వి జైస్వాల్ 30(21)
జేసన్ హోల్డర్ 2-0-7-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 57-1

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 57-1గా ఉంది.


సంజు శాంసన్ 22(19)
యశస్వి జైస్వాల్ 29(19)
రషీద్ ఖాన్ 1-0-8-0

పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49-1

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు మాత్రమే వచ్చాయి. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49-1గా ఉంది.


సంజు శాంసన్ 19(16)
యశస్వి జైస్వాల్ 24(16)
సిద్ధార్థ్ కౌల్ 1-0-12-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 37-1

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 37-1గా ఉంది.


సంజు శాంసన్ 8(11)
యశస్వి జైస్వాల్ 23(15)
జేసన్ హోల్డర్ 1-0-4-0

నాలుగో ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 33-1

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 33-1గా ఉంది.


సంజు శాంసన్ 6(9)
యశస్వి జైస్వాల్ 21(11)
భువనేశ్వర్ 2-1-11-1

మూడో ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 22-1

సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 22-1గా ఉంది.


సంజు శాంసన్ 1(6)
యశస్వి జైస్వాల్ 15(8)
సందీప్ శర్మ 2-0-22-0

రెండో ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 11-1

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. రెండు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 11-1గా ఉంది.


సంజు శాంసన్ 0(5)
యశస్వి జైస్వాల్ 5(3)
భువనేశ్వర్ 1-1-0-1

ఎవిన్ లూయిస్ అవుట్

భువనేశ్వర్ మొదటి బంతికే ఎవిన్ లూయిస్‌ను అవుట్ చేశాడు.
ఎవిన్ లూయిస్ (సి) అబ్దుల్ సమద్ (బి) భువనేశ్వర్ (6: 3 బంతుల్లో, ఒక ఫోర్)

మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 11-0

సందీప్ శర్మ చేతికి కొత్త బంతిని విలియమ్సన్ అందించాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 11-0గా ఉంది.


ఎవిన్ లూయిస్ 6(3)
యశస్వి జైస్వాల్ 5(3)
సందీప్ శర్మ 1-0-11-0

రాజస్తాన్ తుదిజట్టు

ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), లియాం లివింగ్ స్టోన్, మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కత్, ముస్తాఫిజుర్ రహ్మాన్

సన్‌‌రైజర్స్ తుదిజట్టు

జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్

రాజస్తాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Background

ఐపీఎల్‌లో నేడు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఎలాగైనా టోర్నీలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని రాజస్తాన్ చూస్తుండగా.. గెలిచి పరుపు నిలుపుకోవాలనే తాపత్రయం సన్‌రైజర్స్‌ది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.


ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన సన్‌రైజర్స్ పూర్తిగా ఒత్తిడిలో ఉంది. ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం వీరి వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. కీలక ఆటగాళ్లు వార్నర్, విలియమ్సన్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలం అయ్యారు. రైజర్స్ బౌలర్లు గత మ్యాచ్‌లో పంజాబ్‌ను 125 పరుగులకే కట్టడి చేసినా.. బ్యాట్స్‌మెన్ ఆ మాత్రం స్కోరును కూడా ఛేజ్ చేయలేకపోయారు.


మరోవైపు రాజస్తాన్ మాత్రం జట్టును పదేపదే మారుస్తూ ఇబ్బంది పడుతోంది. క్రిస్ మోరిస్‌కు ఈ సారైనా ఆడే అవకాశం వస్తుందా.. లేకపోతే బెంచ్‌కు పరిమితం అవుతాడో చూడాలి. వీళ్ల బౌలింగ్ విభాగం బాగున్నా.. బ్యాటింగ్‌లో బాగా ఇబ్బంది పడుతున్నారు. సన్‌రైజర్స్, ముంబై జట్లు గతంలో 14 సార్లు తలపడగా.. ఏడు సార్లు సన్‌రైజర్స్, ఏడు సార్లు రాజస్తాన్ విజయం సాధించాయి. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.