IND vs PAK LIVE Score: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - వర్షం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ రద్దు
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2023 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
దేశంలో క్రికెట్ జట్టు అభిమానులకు బ్యాడ్ న్యూస్. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు జట్లకూ చెరో పాయింట్ లభించనుంది.
ఇన్నింగ్స్ బ్రేక్‌లో మళ్లీ వర్షం పడటం ప్రారంభం అయింది. అయితే ఈసారి వర్షం అంత త్వరగా తగ్గేలా కనిపించడం లేదు. గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో పూర్తిగా కప్పి ఉంచారు.
48.5 ఓవర్లలో 266 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. 49వ ఓవర్లో నసీం షా రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
48 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా 12(12)
కుల్దీప్ యాదవ్ 4(11)
షహీన్ షా అఫ్రిది : 10-2-35-4
47 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా 11(9)
కుల్దీప్ యాదవ్ 2(8)
హరీస్ రౌఫ్ : 9-0-58-3
46 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా 7(6)
కుల్దీప్ యాదవ్ 1(5)
షహీన్ షా అఫ్రిది : 9-2-31-4
నసీం షా బౌలింగ్‌లో శార్దూట్ ఠాకూర్ అవుటయ్యాడు. 45 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
జస్‌ప్రీత్ బుమ్రా 2(3)
కుల్దీప్ యాదవ్ 0(2)
శార్దూల్ ఠాకూర్ (సి) షాదబ్ ఖాన్ (బి) నసీం షా 3(2)
నసీం షా : 8-0-31-1
శార్దూల్ ఠాకూర్ 3(2)
జస్‌ప్రీత్ బుమ్రా 0(0)
రవీంద్ర జడేజా (సి) మహ్మద్ రిజ్వాన్ (బి) షహీన్ షా అఫ్రిది (14: 22 బంతుల్లో, ఒక ఫోర్)
హార్దిక్ పాండ్యా (సి) అఘా సల్మాన్ (బి) షహీన్ షా అఫ్రిది (87: 89 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
షహీన్ షా అఫ్రిది : 8-2-25-4
43 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (87: 89 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా (14: 19 బంతుల్లో, ఒక ఫోర్)
నసీం షా : 7-0-27-0
42 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (86: 87 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా (13: 15 బంతుల్లో, ఒక ఫోర్)
షాదబ్ ఖాన్ : 9-0-57-0
41 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (80: 84 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా (8: 12 బంతుల్లో)
నసీం షా : 6-0-25-0
40 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (80: 83 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా (3: 7 బంతుల్లో)
హరీస్ రౌఫ్ : 8-0-53-3
39 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (68: 77 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా (3: 7 బంతుల్లో)
షాదబ్ ఖాన్ : 8-0-46-0
ఐదో వికెట్‌కు హార్దిక్ పాండ్యాతో కలిసి 138 పరుగులు జోడించిన అనంతరం ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. దీంతో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 38 ఓవర్లు అయ్యే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (66: 75 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా (0: 3 బంతుల్లో)
ఇషాన్ కిషన్ (సి) బాబర్ ఆజం (బి) హరీస్ రౌఫ్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
హరీస్ రౌఫ్ : 7-0-41-3
37వ ఓవర్లో భారత్ 200 పరుగుల మార్కును దాటింది. 37 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (65: 73 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
ఇషాన్ కిషన్ (82: 80 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
మహ్మద్ నవాజ్ : 8-0-54-0
36 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (56: 70 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (75: 77 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
హరీస్ రౌఫ్ : 6-0-40-2
భారత బ్యాటర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు ఐదో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. 35 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (53: 65 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (74: 76 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
మహ్మద్ నవాజ్ : 7-0-39-0
భారత బ్యాటర్ హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో హార్దిక్ ఈ మార్కును చేరుకున్నాడు. 34 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అఘా సల్మాన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (50: 62 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (72: 73 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
అఘా సల్మాన్ : 4-0-21-0
33 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (46: 59 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (66: 70 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
మహ్మద్ నవాజ్ : 6-0-34-0
32 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అఘా సల్మాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (45: 58 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (59: 65 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
అఘా సల్మాన్ : 3-0-11-0
31 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (43: 54 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (58: 63 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 7-0-41-0
30 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఘా సల్మాన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (38: 50 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (56: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
అఘా సల్మాన్ : 2-0-7-0
ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో కిషన్ 50 పరుగులు సాధించాడు. 29 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (37: 48 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (55: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 6-0-34-0
28 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అఘా సల్మాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (36: 46 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (49: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
అఘా సల్మాన్ : 1-0-5-0
27 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (33: 41 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (48: 51 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
షహీన్ షా అఫ్రిది : 7-2-22-2
26 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (32: 37 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (48: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
మహ్మద్ నవాజ్ : 5-0-26-0
25 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (30: 34 బంతుల్లో, మూడు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (43: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)
షహీన్ షా అఫ్రిది : 6-2-21-2
24 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (25: 29 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (42: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
మహ్మద్ నవాజ్ : 4-0-19-0
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఐదో వికెట్‌కు 50 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 23 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (22: 25 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (41: 43 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 5-0-27-0
22 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (18: 21 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (40: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
మహ్మద్ నవాజ్ : 3-0-15-0
21 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (17: 18 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (37: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 4-0-22-0
భారత్ 20వ ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. 20 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (16: 15 బంతుల్లో, రెండు ఫోర్లు)
ఇషాన్ కిషన్ (32: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
మహ్మద్ నవాజ్ : 2-0-11-0
19 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (10: 11 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (30: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 3-0-16-0
మొదటి బంతికి వికెట్ హార్దిక్ పాండ్యా వికెట్ కోసం పాకిస్తాన్ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. కానీ బంతి బ్యాట్‌కు తాకలేదని రీప్లేలో తేలింది. దీంతో పాక్ రివ్యూ కోల్పోయింది. 18 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (9: 7 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (29: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
మహ్మద్ నవాజ్ : 1-0-3-0
17 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (7: 5 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (28: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
హరీస్ రౌఫ్ : 5-0-36-2
16 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (7: 4 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (23: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 2-0-14-0
టీమిండియాకు మరో షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్‌ను హరీస్ రౌఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చాడు. 15 ఓవర్లు అయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఉన్నారు.
హార్దిక్ పాండ్యా (5: 3 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (14: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
శుభ్‌మన్ గిల్ (బి) హరీస్ రౌఫ్ (10: 32 బంతుల్లో, ఒక ఫోర్)
హరీస్ రౌఫ్ : 4-0-31-2
14 ఓవర్లు అయ్యే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. క్రీజులో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (10: 31 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (13: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
షాదబ్ ఖాన్ : 1-0-3-0
13 ఓవర్లు అయ్యే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (8: 26 బంతుల్లో, ఒక ఫోర్)
ఇషాన్ కిషన్ (12: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
నసీం షా : 5-0-20-0
మ్యాచ్‌తో వర్షం దోబూచులాడుతోంది. రెండో సారి ఆగిన ఆట మళ్లీ కాసేపటికే ప్రారంభం అయింది. 12 ఓవర్లు అయ్యే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
మ్యాచ్‌కు మళ్లీ వర్షం ఆటంకం కలిగింది. వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి భారత్ 11.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.
11 ఓవర్లు అయ్యే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఉన్నారు.
10 ఓవర్లు అయ్యే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. హరీస్ రవూఫ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. ఫఖర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (14) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చాడు.
తొమ్మిది ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. క్రీజులో శుభ్‌మన్ గిల్ (1 బ్యాటింగ్: 18 బంతుల్లో) ఇబ్బంది కొనసాగుతూనే ఉంది.
ఎనిమిది ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. హరీస్ రవూఫ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. శ్రేయస్ అయ్యర్ (13 నాటౌట్) వేగంగా ఆడుతున్నాడు.
టీమిండియాకు మరో షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ ఏడు ఓవర్లు అయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. షహీన్ షా అఫ్రిది వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
ఆరు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. నసీం షా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ (4) బౌండరీతో ఖాతా తెరిచాడు.
వర్షం కారణంగా ఆగిన ఆట తిరిగి ప్రారంభం కాగానే భారత్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మను షహీన్ అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు.
వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. ఆట ఆగే సమయానికి భారత్ 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ 11(18)
శుభ్‌మన్ గిల్ 0(8)
నాలుగు ఓవర్లు అయ్యే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. గిల్ ఇంకా ఖాతా తెరవలేదు.
రోహిత్ శర్మ 11(15)
శుభ్‌మన్ గిల్ 0(8)
IND vs PAK LIVE Score: ఆసియా కప్ లో పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో 2 ఓవర్లలో భారత్ స్కోర్ 9 పరుగులు.
ఓపెనర్లు రోహిత్ శర్మ (7) రన్స్ తో క్రీజులో ఉన్నాడు. శుభ మాన్ గిల్ ఖాతా తెరవలేదు
IND vs PAK LIVE Score: ఆసియా కప్ లో నేడు పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఓవర్ లో 6 పరుగులు.
ఓపెనర్లు శుభ మాన్ గిల్ (0), రోహిత్ శర్మ (5) రన్స్ తో క్రీజులో ఉన్నారు.
IND vs PAK LIVE Score: ఆసియా కప్ లో నేడు పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓపెనర్లుగా శుభ మాన్ గిల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ కు వచ్చారు.
మ్యాచ్ వివరాలు..
- శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాండీలోని పల్లెకెలె వేదికగా మ్యాచ్ ప్రారంభం.
లైవ్ చూడటం ఎలా..?
- ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించాలంటే టెలివిజన్ లో అయితే స్టార్ నెట్వర్క్ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలలోని తన ఛానెళ్లలో కూడా ప్రసారం చేస్తున్నది.
- మొబైల్స్‌లో అయితే డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో ఉచితంగానే వీక్షించొచ్చు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Background
IND vs PAK Playing 11: ఆసియా కప్ 2023లో శనివారం భారత్ తొలి మ్యాచ్ ఆడుతోంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో పోటీ పడుతోంది. ఆసియా కప్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ తరువాత భారత్, పాక్ తలపడడం ఇదే మొదటిసారి. చాలా కాలం తరువాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పూర్తి బలంతో కనిపిస్తోంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు భారత జట్టు బెంగళూరులలో శిక్షణ పూర్తి చేసుకుంది.
అలాగే ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ సైతం జోరు మీద ఉంది. బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టు నేపాల్‌ను 238 పరుగుల తేడాతో ఓడించింది. తాను కప్ రేసులో ఉన్నట్లు బలమైన సంకేతం పంపింది. తాజాగా భారత స్కిప్పర్ రోహిత్ సైతం పాకిస్తాన్‌తో పోరు అంత సులభం కాదని చెప్పాడు. పాక్‌తో పోరుకు అన్నివిధాలా సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా చేరికతో భారత జట్టుకు బలం చేకూరింది. KL రాహుల్ ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీంతో పాకిస్తాన్ మొదట బౌలింగ్ చేయనుంది. శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు.
భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ తుదిజట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
- - - - - - - - - Advertisement - - - - - - - - -