Angelo Mathews: షకీబ్, మ్యాథ్యూస్ లో ఎవరు కరెక్ట్..? ఈ రూల్స్ మార్చాల్సిందేనా..?

World Cup 2023: టైమ్డ్ ఔట్. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో దీని గురించి చాలా చర్చ జరుగుతోంది. షకీబ్ అల్ హసన్ చేసింది కరెక్టేనా..? ఏంజెలో మ్యాథ్యూస్ ఏం చేసి ఉండాల్సింది..? రూల్స్ మార్చాకపోతే ఇక అంతేనా..?

What is Timed Out in Cricket: ప్రపంచంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటికి ఎప్పుడూ సరైన సమాధానాలు దొరకవు. కోడి ముందా, గుడ్డు ముందా? దేవుడు ఉన్నాడా లేడా? అలాగే క్రికెట్ విషయానికి వస్తే ఇలాంటి గందరగోళం ప్రతి

Related Articles