కొద్ది రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌పై బాంబులు వేసి కొంతమంది తాలిబన్లను అమెరికా చంపేసింది. గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు తాలిబన్లకు ఇది దేవుడి శిక్ష. అఫ్గానిస్థాన్ బమియాన్‌లో 2,500 ఏళ్ల నాటి పురాతన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని 20 ఏళ్ల క్రితం తాలిబన్లు ధ్వంసం చేశారు. అలాంటి తాలిబన్ల అకృత్యాల్ని మనమంతా చూశాం. బుద్ధుడు ఏనాడు యుద్ధాన్ని కోరుకోలేదు. ఆయన ఎంతోమందికి ఆదర్శనీయుడు. భారతీయులు, శాంతిని కోరుకునే వారు ఎవరైనా సరే తాలిబన్లు నాడు.. బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మర్చిపోలేరు. అందుకే నేడు దేవుడు శిక్ష వేశాడు.                                -         యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం