1. Tirumala News: మూలవిరాట్‌ను కూడా చిత్రీకరించారేమో? ఫోన్‌తో వచ్చిన వ్యక్తిపై టీటీడీ అనుమానం- పోలీసులకు ఫిర్యాదు

    Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయానికి సెల్ ఫోన్ తో వచ్చి ఆలయాన్ని ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తిపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయమై సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  Read More

  2. Best Postpaid Plans: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!

    ఎయిర్ టెల్, జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఏది బెస్ట్? Read More

  3. iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!

    అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More

  4. జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

    ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. Read More

  5. ‘ఆదిపురుష్’ ట్రైలర్ - ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్, థియేటర్లో కంటే ముందే యూట్యూబ్‌లో రిలీజ్

    ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా ట్రైలర్ కు సంబంధించి మరో అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంఛింగ్ కు 3గం. ముందుగానే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. Read More

  6. Ennenno Janmalabandham May 9th: చిత్ర, వసంత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్- మాళవిక పెళ్లికి అందరినీ ఒప్పించిన వేద

    యష్, వేద ఒకరిమీద ఒకరు ప్రేమ చెప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Viral: ఇదేమి విచిత్రం, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇబ్బందుల్లో పడ్డాడు

    ఓ మహిళ విడాకులు తీసుకున్నాక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నువ్వు ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది Read More

  10. Adani Ports: భారీ అప్పు తీర్చేసే ప్రయత్నాల్లో అదానీ పోర్ట్స్‌, లాభాల్లో గ్రూప్‌ స్టాక్స్‌

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని, పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అదానీ అదానీ పోర్ట్స్‌ & సెజ్‌ భావిస్తోంది. Read More