కెనడాలో ఘోర విమాన ప్రమాదం, ఇద్దరు భారతీయ పైలట్‌లు మృతి
Indian Pilots Killed: కెనడాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్‌లు మృతి చెందారు. Read More
Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!
క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More
OnePlus Tab Go: వన్‌ప్లస్ బడ్జెట్ ట్యాబ్ వచ్చేసింది - రూ.20 వేలలోపే భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ!
వన్‌ప్లస్ ప్యాడ్ గో కొత్త ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
MBBS: ఎంబీబీఎస్ పాస్ మార్కులపై కీలక నిర్ణయం, పాత విధానానికే మొగ్గు
ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్‌ను ఇటీవల 40 శాతానికి తగ్గించిన నేషనల్ మెడికల్ కమిషన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాతవిధానం ప్రకారం 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని తాజాగా ప్రకటించింది. Read More
టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ
టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయంటూ, హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పలు సార్లు విచారించారు. Read More
Ayalaan Teaser Review: హాలీవుడ్ రేంజ్ సినిమాతో వస్తున్న శివకార్తికేయన్ - ‘అయలాన్’ టీజర్ చూశారా?
శివ కార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. దీని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. Read More
Asian Games 2023: బ్యాడ్మింటన్‌లో భారత్ కు తొలి స్వర్ణం- చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి
India badminton gold medal winners: బ్యాడ్మింటన్ విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. కొరియా జోడీపై నెగ్గి స్వర్ణాన్ని ముద్దాడారు. Read More
BAN vs AFG : 156 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్, రాణించిన బంగ్లా బౌలర్లు
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్ 156 పరగులకే కుప్పకూలింది. Read More
Stop Counting Calories : బరువు తగ్గడానికి కేలరీలు లెక్కేసి తింటున్నారా? అయితే ఇది మీకోసమే
కేలరీలు తగ్గిస్తే చాలు బరువు తగ్గిపోతామనుకుంటారు చాలా మంది. మీరు కూడా అలాంటి వారిలో ఒకరా? అలా చేయడం వల్ల లాభం కాదండి.. చాలా నష్టాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. Read More
2000 Rupee Notes: రూ.2 వేల నోట్లను 8వ తేదీ తర్వాత కూడా మార్చుకోవచ్చు, షరతులు వర్తిస్తాయి
రూ. 12,000 కోట్ల విలువైన ఈ నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లోనే ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 7 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Oct 2023 03:13 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 7 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Oct 2023 03:13 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -