Delhi Mayor Election: ఆప్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ,ఢిల్లీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు బ్రేక్
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికకు ముందు ఆప్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. Read More
Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More
iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!
యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More
KNRUHS MSc Course: 6 నుంచి ఎంఎస్సీ, ఎంపీటీ, ఆయుష్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్!
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు జనవరి 6, 7 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జనవరి 5న ఒక ప్రకటనలో తెలిపింది. Read More
హీరో విజయ్ విడాకులు తీసుకుంటున్నారా?
ప్రముఖ తమిళ నటుడు ఇళయదళపతి విజయ్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది. Read More
Sunil Babu Death: విషాదంలో ‘వారసుడు’ టీమ్ - ఆర్ట్ డైరెక్టర్ మృతి
విజయ్ హీరోగా తెలుగు, తమిళ చిత్రంలో రూపొందిన ‘వారసుడు’ మూవీకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ గురువారం గుండెపోటుతో మరణించారు. Read More
IND Vs SL: ఆఖరి ఓవర్లలో శ్రీలంక విధ్వంసం - భారత్ ముందు భారీ లక్ష్యం!
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. Read More
IND vs AUS: ఆస్ట్రేలియాకు కష్టమే - భారత్‌తో తొలి టెస్టుకు స్టార్క్, గ్రీన్ దూరం!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే తొలి టెస్టుకు కామెరాన్ గ్రీన్, మిషెల్ స్టార్క్ దూరం అయినట్లు తెలుస్తోంది. Read More
Coronavirus: ఓ మై గాడ్, కోవిడ్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందా?
కరోనా వల్ల ఇప్పటికే ఊపిరితిత్తులు దెబ్బతినడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా పురుషుల్లో సంతాన సామర్థ్యం కూడా తగ్గిపోతుందని అంటున్నారు. Read More
Blue Grey Collar Jobs: ఉద్యోగం కావాలా! ఈ జాబ్ ప్రొఫైల్స్‌కు హైరింగ్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది!
Blue Grey Collar Jobs: ఆర్థిక మాంద్యం దెబ్బకు పశ్చిమ దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. భారత్‌లో మాత్రం బ్లూ కాలర్, గ్రే కాలర్ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. Read More
ABP Desam Top 10, 6 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
06 Jan 2023 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 6 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
06 Jan 2023 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -