Aditya-L1 Mission: రెండోసారి ఆదిత్య ఎల్1 కక్ష్య పెంపు - వెల్లడించిన ఇస్రో
Aditya-L1 Mission: రెండోసారి ఆదిత్య ఎల్1 కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఐఎస్ఆర్టీఏసీ నుంచి ఈ విన్యాసం చేపట్టినట్లు తెలిపింది. Read More
WhatsApp: వాట్సాప్‌లో మీరు కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ఫీచర్లు ఇవే - ఆన్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి!
మీ వాట్సాప్‌లో కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ప్రైవసీ ఫీచర్లు ఇవే. Read More
iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
France Student Visa: ప్రాన్స్ లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
France Student Visa: ఫ్రాన్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది. Read More
Lalit Modi Ujjwala Raut : మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోడీ - సుశ్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత ఎవరితో డేటింగ్ చేస్తున్నారో తెలుసా?
IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మళ్లీ ప్రేమలో పడ్డారు. సుష్మితా సేన్ తో బ్రేకప్ తర్వాత మోడల్ ఉజ్వల రౌత్ తో డేటింగ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరు సాల్వే వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. Read More
Sasivadane Movie: వాత పెట్టిన ఎదపై ఐస్ రాసినట్టు, ఆకట్టుకుంటున్న ‘డీజే పిల్లా’ లిరికల్ సాంగ్!
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘డీజే పిల్లా’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఎంతో వినసొంపుగా, మళ్లీ మళ్లీ వినేలా చేస్తోంది. Read More
India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు
India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More
Asian Men's Hockey: క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు - పాక్‌పై టీమిండియా ఘనవిజయం - ఆసియా కప్ మనదే!
IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వర్షార్పణమైనా హాకీలో మాత్రం టీమిండియా.. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. Read More
Hair Mask: జుట్టు రాలడాన్ని నివారించే హెయిర్ మాస్క్- సింపుల్ గా ఇంట్లోనే వేసుకోవచ్చు
ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి అనేక కారణాలు జుట్టు రాలడానికి దోహదపడతాయి. Read More
Reliance Plans: మూడు సెక్టార్ల మీదే ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్స్, లక్షల కోట్ల పెట్టుబడులు వాటిలోకే!
వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాలన్నది ముఖేష్ అంబానీ ప్లాన్. Read More
ABP Desam Top 10, 5 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Sep 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 5 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Sep 2023 03:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -