1. Nara Lokesh: సహకార డెయిరీలను నట్టేట ముంచుతున్నారు, సీఎం జగన్‌ లోకేష్‌ ఫైర్

    Nara Lokesh: రాష్ట్రంలోని సహకార డెయిరీలను సీఎం జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Read More

  2. Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More

  3. WhatsApp New feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇకపై హై క్వాలిటీ వీడియోలను ఈజీగా పంపుకోవచ్చు!

    వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై హై క్వాలిటీ వీడియోలను సులభంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం స్టాండర్డ్ క్వాలిటీ సెట్టింగ్‌ ఉపయోగిస్తే సరిపోతుంది. Read More

  4. NEET UG: నీట్‌ యూజీ అభ్యర్థుల రాష్ట్ర జాబితా విడుల చేసిన కాళోజీ హెల్త్‌వర్సిటీ!

    నీట్‌ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్‌ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 3న విడుదలచేసింది. Read More

  5. Mangalavaram: ‘మంగళవారం’ టీజర్ - ఆ ఊరి ప్రజలకు ఆకాశంలో ఏం కనిపించింది? హాట్ సీన్స్‌లో పాయల్!

    ‘మంగళవారం’ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.  Read More

  6. Rangabali Movie: ఒత్తిడికి లొంగని ‘రంగబలి’ మూవీ టీమ్ - ఆ జర్నలిస్టుల స్పూఫ్ వీడియో రిలీజ్!

    ‘రంగబలి’ మూవీ టీమ్ హీరో నాగశౌర్య, కమెడియన్ సత్య కలసి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. కానీ ఆ ఇంటర్వ్యూను నిలిపివేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఒత్తిడికి లొంగకుండా ఆ ఇంటర్య్వూ రిలీజ్ చేశారు మేకర్స్. Read More

  7. Ashes Test: బ్రిట‌న్‌, ఆసీస్ ప్ర‌ధానుల మాట‌ల యుద్ధం

    బెయిర్‌స్టో వివాదాస్ప‌ద స్టంపౌట్‌పై బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా ప్ర‌ధానుల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. ఆసీస్ తీరును బ్రిట‌న్ ప్ర‌ధాని విమ‌ర్శించ‌గా, అందుకు ఆస్ట్రేలియా ప్ర‌ధాని ప్ర‌తిస్పందించారు.  Read More

  8. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం

    ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More

  9. Dry fruit Laddu: పిల్లలకు ఈ లడ్డూ రోజుకొకటి తినిపించండి చాలు, ఎంతో బలం

    పిల్లలకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందించేందుకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ తినిపించండి. Read More

  10. World’s Richest: మస్క్‌ మామ నం.1 - డబ్బులు పోగొట్టుకున్న అదానీ

    ఈ ఆరు నెలల కాలంలో, గౌతమ్ అదానీ నికర విలువ ‍‌60.2 బిలియన్‌ డాలర్లు తగ్గింది. Read More