Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!
Wrestlers Protest: తాము సాధించిన పతకాలన్నింటినీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు గంగానదిలో పారేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. Read More
Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే లక్ష్యంగా కొత్త మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ తో పాటు పాస్ వర్డ్స్, కీలక సమాచారాన్ని దొంగిలిస్తోంది. Read More
BGMI: బీజీఎంఐ ఓపెన్ అవ్వట్లేదా - ఈ సింపుల్ ట్రిక్‌తో వెంటనే ఓపెన్ చేయండి!
బీజీఎంఐ తిరిగి అందుబాటులోకి వచ్చింది. కానీ కొంతమందికి గేమ్ ఇప్పటికీ ఓపెన్ అవ్వట్లేదు. Read More
ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్)- ఆలిండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. Read More
రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!
'ఇండియన్ 2' చిత్రంతో మరో కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్..హీరో రజనీ కాంత్ సినిమాను నిర్మించబోతున్నారు. దీనిపై చర్చలు కూడా సాగాయని కమల్ హాసన్ తాజాగా వెల్లడించారు. Read More
అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్
సింగర్ చిన్మయి శ్రీపాద, కమల్ హాసన్ పై కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు. వారి కళ్ల ముందే ఓ గాయనికి 5 ఏళ్ల నిషేధం విధించినా మాట్లాడలేదని, రెజ్లర్ల విషయంలో మాత్రం మాట్లాడే మాటలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. Read More
Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!
Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More
Ambati Rayudu: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు - నేటి ఫైనలే ఆఖరి మ్యాచ్!
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు
ఖాళీ పొట్టతో తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఇవి. Read More
Stock Ideas: కన్సాలిడేషన్ గోడను బద్ధలు కొట్టిన PSU స్టాక్స్, మల్టీబ్యాగర్స్‌గా మారే ఛాన్స్!
వచ్చే 2-3 సంవత్సరాల కాల వ్యవధిలో, ఆ 4 స్టాక్స్ 206% వరకు ర్యాలీ చేయగలవని రీసెర్చ్ హౌస్ చెబుతోంది. Read More
ABP Desam Top 10, 30 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 May 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 30 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 May 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -