1. US-Pak Relationship: 'పాక్‌తో దోస్తీ ఏ మాత్రం మంచిది కాదు'- అమెరికాకు భారత్ వార్నింగ్!

    US-Pak Relationship: పాకిస్థాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. Read More

  2. Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ లపై బంఫర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ వాచ్ లు కళ్లు చెదిరే తగ్గింపు ధరకే లభిస్తున్నాయి . Read More

  3. Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

    సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  4. Engineering Fee: ఇంజినీరింగ్‌ ఫీజుల పంచాయితీ మళ్లీ మొదటికి, తేలేదెన్నడు?

    ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు కాకపోవడంతో సెప్టెంబర్ 28 నుంచి మొదలుకావాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను వాయిదా వేద్దామన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. Read More

  5. Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో ఇండియన్ క్రికెటర్స్ - బయటకొచ్చిన ఫొటోలు!

    రామ్ చరణ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్ లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నట్లు సమాచారం. Read More

  6. Aadi movie release: తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఆది‘

    జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సినిమా ‘ఆది’. ఈ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో మరోసారి సందడి చేయబోతున్నది. Read More

  7. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  8. Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video

    టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More

  9. Honey Pack: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

    తేనె శరీర ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.. Read More

  10. Rupee vs US Dollar: రూపాయి చిల్లు పెరిగింది బాస్‌, 81.52 కు చేరింది

    ఉదయం 9.15 గంటల వద్ద జీవితకాల కనిష్ఠమైన 81.47 వద్ద ఓపెనైంది. ఆపై 81.52 కి పడిపోయింది. Read More