1. Congress Protest: రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో ఉద్రిక్తత

    Congress Protest: రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సంకల్ప్ సత్యాగ్రహ చేపడుతోంది. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

    తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 25 ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

    ఇటీవలే ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, తనకు ఇది తొలి ఆస్కార్ కాదని చెప్పారు. ఎప్పుడో తాను మొదటి అకాడమీ అవార్డు తీసుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. Read More

  6. Ajay Devgn on RRR: నా వల్లే ‘RRR’కు ఆస్కార్ వచ్చింది, అజయ్ దేవగన్ సంచలన వ్యాఖ్యలు!

    ‘RRR’ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన మూలంగానే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిందన్నారు. Read More

  7. Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

    మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండు పతకాలు సాధించింది. Read More

  8. Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

    ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌ను ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చుకున్నారు. Read More

  9. Red Food Colour: ఎరుపు రంగు ఫుడ్ కలర్ వాడుతున్నారా? అది దేనితో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు

    ఫుడ్ కలర్స్ ఆహారాన్ని కంటికి నచ్చేలా ఆకర్షణీయంగా తయారు చేయడం కోసం వాడతారు. Read More

  10. Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.95 డాలర్లు తగ్గి 74.96 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.74 డాలర్లు తగ్గి 69.22 డాలర్ల వద్ద ఉంది. Read More