1. ABP Desam Top 10, 25 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 25 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!

    Black Friday Sale 2023 Telugu: భారతదేశంలో కొన్ని కంపెనీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను అందిస్తున్నాయి. Read More

  3. Smartphone Exports: చైనాకు చెక్ పెట్టే దిశగా భారత్ - స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారీ జంప్!

    Smartphone Exports Increased: ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు బాగా పెరిగాయి. ఐఫోన్ల ఎగుమతి ఏకంగా 177 శాతం వృద్ధి సాధించింది. Read More

  4. CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

    CAT 2023: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) విద్యాసంస్థల్లో ప్రవేశానికి నవంబరు 26న 'కామన్ అడ్మిషన్ టెస్ట్-2023' నిర్వహించనున్నారు. Read More

  5. Pulsar Bike Jhansi: 'పల్సర్ బైక్' సాంగ్ ఫేమ్ కండక్టర్ ఝాన్సీకి సినిమా ఛాన్స్

    Conductor Jhansi Acting Debut: 'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఇప్పుడు ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు.  Read More

  6. Kantara Chapter 1 First Look: 'కాంతార' కొత్త చాప్టర్ ఫస్ట్ లుక్ - ఈసారి కాంతి కాదు, దర్శనమే! అంచనాలు పెంచిన రిషబ్

    సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ 'కాంతార'కు ప్రీక్వెల్ 'కాంతార : ఏ లెజెండ్' చాప్టర్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. Read More

  7. Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్‌ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్‌ కొత్త చరిత్ర

    World Billiards Championship: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More

  8. Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు

    Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More

  9. Mystery Disease in China: మళ్లీ వణికిస్తున్న చైనా - ఆ మిస్టరీ వైరస్ మీ వరకు రాకూడదంటే ఇలా చేయండి

    Pneumonia in China: చైనాలో మరో మహమ్మారి పురుడు పోసుకుంది. వేలాది మంది చిన్నారులు న్యూమోనియా బారిన పడుతున్నారు. దీంతో పొరుగు దేశమైన మనకు కూడా ఆ పరిస్థితి రావచ్చు. Read More

  10. Stock Market News: మళ్లీ అదరగొట్టిన చిన్న కంపెనీలు - వారంలో రెండంకెల లాభం తెచ్చిన 46 స్మాల్‌ క్యాప్స్‌

    Stock Markets: గత కొన్నాళ్లుగా లార్జ్‌ క్యాప్స్‌ను మించి పెరుగుతున్న స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఈ వారంలోనూ అదే జోరు చూపించాయి. Read More