1. Kakinada Crime News: విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

    Kakinada Crime News: బోరు బావి మోటారను బాగు చేసేందుకు వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. పని చేసే చోట విగత జీవులుగా పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. Read More

  2. iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

    iPhone 15 Series Sale: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీని ధ‌ర భారతదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. Read More

  3. iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం! 

    iPhone 15: యాపిల్ 15 సిరీస్ ఫోన్ల రిటైల్ విక్రయాలు నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. 15 సిరీస్ మోడళ్లను ముందుగా దక్కించుకోవడానికి ముంబై, ఢిల్లీ ప్రజలు పోటీ పడుతున్నారు. Read More

  4. TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

    తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Mega 157 Movie: చిరు సినిమాలో ఆ క్యారెక్టర్ ఉండదట, అసలు విషయం చెప్పిన దర్శకుడు వశిష్ట!

    'బింబిసార' డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. Read More

  6. Jabardasth Avinash : ‘ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‘గా ముక్కు అవినాష్ - హీరోగా వస్తున్న మరో కమెడియన్

    ‘జబర్దస్త్‘ కమెడియన్ అవినాష్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన మూవీకి సంబంధించిన టైటిట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  7. Asian Games 2023: ‘పారిస్’ మదిలో ఏషియాడ్ బరిలో - నేటి నుంచే ఆసియా క్రీడలు

    వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. నేటి నుంచే చైనా వేదికగా ఆసియా క్రీడలు మొదలుకానున్నాయి. Read More

  8. Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే

    మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More

  9. ButterMilk: చలువ చేస్తుందని మజ్జిగ అతిగా తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రావచ్చు

    మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం. కానీ అతిగా తాగితే మాత్రం అనారోగ్యాలు తప్పవు. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More