1. Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

    Chandrababu Arrest:  చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి  ఒప్పందమే అని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ సందర్భంగా కన్నబాబు ఈ కామెంట్లు చేశారు.  Read More

  2. iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం! 

    iPhone 15: యాపిల్ 15 సిరీస్ ఫోన్ల రిటైల్ విక్రయాలు నేటి నుంచి అంటే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. 15 సిరీస్ మోడళ్లను ముందుగా దక్కించుకోవడానికి ముంబై, ఢిల్లీ ప్రజలు పోటీ పడుతున్నారు. Read More

  3. Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్ త్వరలో ప్రారంభం కానుంది. Read More

  4. TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

    తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబరు 22) నుంచి ప్రారంభంకానుంది. Read More

  5. NTR’s AI-Illusion Images: ‘దేవర‘ నుంచి అదిరిపోయే ఫోటోలు విడుదల, వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

    ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి రెండు కొత్త ఫోటోలు విడుదలయ్యాయి. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల ప్రత్యేకత ఏంటంటే? Read More

  6. Suriya-Boyapati Movie: ఊరమాస్ డైరెక్టర్ తో సూర్య మూవీ ఫిక్స్-షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?

    తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా బోయపాటి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే

    మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More

  8. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  9. HIV Vaccine: గుడ్ న్యూస్- హెచ్ఐవీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్- వచ్చే ఏడాదికి ఫలితాలు

    త్వరలోనే హెచ్ఐవీ వ్యాధికి కూడా వ్యాక్సిన్ రాబోతుందని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. Read More

  10. Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్‌! జీపీయూ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం

    Artificial Intelligence: కేంద్ర ప్రభుత్వం 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. Read More