1. Srinagar G20 Meet: శ్రీనగర్‌లోని G-20 సదస్సుకి డుమ్మా కొట్టిన చైనా, భారత్ అదిరిపోయే కౌంటర్

    Srinagar G20 Meet: శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సదస్సుకి చైనా హాజరు కాకపోవడంపై భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. Read More

  2. Twitter: అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు - మస్క్ తెచ్చిన కొత్త ఫీచర్‌పై వైల్డ్‌గా రియాక్టయిన నెటిజన్లు!

    ట్విట్టర్ తన చేతిలోకి వచ్చాక ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా రెండు గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసే ఫీచర్ తీసుకువచ్చారు. Read More

  3. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  4. AP ICET: ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. Read More

  5. Vikram: విక్రమ్‌తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్

    సౌత్ స్టార్ హీరో విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నా, తను స్పందించలేదని చెప్పారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అతడితో చేయాలి అనుకున్న సినిమాను రాహుల్ భట్ తో తీశానని వెల్లడించారు. Read More

  6. New Telugu Movies: ఈ వారంలో చిన్న సినిమాల దూకుడు - థియేటర్‌, ఓటీటీ మూవీస్‌ ఇవే!

    ఎప్పటి లాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించనున్నాయి. ఇంతకీ ఏ సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి? ఏ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తాయో తెలుసుకుందాం. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Mangoes: రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తింటే జరిగే ఆరోగ్య అనార్ధాలు ఇవిగో

    సహజంగా పండిన మామిడి పండ్లనే తినాలి. రసాయనాలు వేస్తే అవి అనారోగ్యాలకు కారణం అవుతాయి. Read More

  10. FPIs: బ్యాంక్‌ల వెంటబడ్డ ఎఫ్‌పీఐలు, షాపింగ్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు అదే

    కేవలం ఆరు రంగాల్లోనే రూ. 20,000 కోట్లకు పైగా కుమ్మరించారు. Read More