1. ట్విటర్ ఎవరినీ వదల్లేదు! జగన్‌ నుంచి చిరంజీవి వరకు అందరి బ్లూ టిక్ తొలగింపు

    రాబోయే రోజుల్లో ట్విట్టర్ నుంచి లెగసీ బ్లూ చెక్ మార్క్‌ను తొలగిస్తానని ఎలన్ మస్క్ ప్రకటించారు. బ్లూ టిక్ కావాలంటే డబ్బులు చెల్లించాలని చెప్పారు. Read More

  2. Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!

    వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More

  3. Apple iPhone 13: రూ.10 వేలు తగ్గింపుతో iPhone 13 - ఎక్కడ, ఎలా ఈ డిస్కౌంట్ పొందాలంటే..

    ఆపిల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఆపిల్ స్టోర్ ఇండియా వెబ్ సైట్ లో రూ. 69.900 రూపాయల ప్రారంభం ధరకు లభ్యం అవుతోంది. కానీ, రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పెంపు, చివరితేది ఎప్పుడంటే?

    లాసెట్‌ గడువును ఏప్రిల్ 29 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి పేర్కొంది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని లాసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. Read More

  5. Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన మన టాలీవుడ్ స్టార్స్ వీరే - ఆ స్టార్ట్స్‌కు మాత్రమే మినహాయింపు!

    పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. వారి అకౌంట్లకు బ్లూ టిక్ తొలగించింది. సబ్ స్ర్కిప్షన్ రుసుము చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. Read More

  6. Samantha : పచ్చబొట్టు చెరిగిపోదులే - నాగ చైతన్య టాటూ అలాగే ఉంది, సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్

    సెలబ్రెటీ కపుల్ సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా? సమంత ఇంకా నాగచైతన్యనే కావాలనుకుంటుందా..ఈ ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఆమె శరీరంపై ఉన్న చై టాటూనే అంటున్నారు నెటిజన్స్. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు? అసలు కారణం తెలుసుకున్న పరిశోధకులు, నివారణ సాధ్యమేనా?

    పూర్తిగా టీనేజ్ రాకముందే జుట్టు నెరిసే సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు కనిపెట్టామని పరిశోధకులు ప్రకటించారు. Read More

  10. RBI: EMI భారం నుంచి మరో ఉపశమనం, జూన్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బీఐ

    జూన్‌లో జరిగే ద్వైమాసిక సమీక్షలో రెండు ప్రధాన అంశాలపై సెంట్రల్‌ బ్యాంక్‌ దృష్టి పెడుతుంది. Read More