Ayodhya News: అయోధ్య 'రామయ్య' విగ్రహం ఇదే - 'రామ్ లల్లా'ను చెక్కిన శిల్పి ఎవరో తెలుసా.?
Ayodhya Ram Statue: 'అయోధ్య' రామాలయంలో ప్రతిష్టింతే 'రామ్ లల్లా' విగ్రహాన్ని ఎంపిక చేశారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఈ నెల 22న అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. Read More
Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!
Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు. Read More
Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?
Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More
Inter Exam Fee: రేపటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు, వెంటనే ఫీజు చెల్లించండి
Telangana Inter Fee: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువు జనవరి 3తో ముగియనుంది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. Read More
Trivikram Next Movie: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా బన్నీతో కాదు, ఆ ఇద్దరితో మల్టీస్టారర్?
Trivikram Srinivas Next Movie Is Multi-Starrer?: 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? టాలీవుడ్ లేటెస్ట్ టాక్ ఏమిటంటే? Read More
Jr NTR Japan Earthquake: గుండె తరుక్కుపోతోంది, జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్
NTR Tweets On Japan Earthquake: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ నుంచి తిరిగి వచ్చారు. ఆ దేశంలోని భూకంపం గురించి ఆయన ఓ ట్వీట్ చేశారు. Read More
Sanjay Singh: అడ్‌హక్ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు
Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్ సింగ్ ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు. Read More
Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఈ ఏడాదే
Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More
Spice Wars History : మసాలాల కోసం యుద్ధాలు.. జాజికాయ కోసం ఏకంగా ఊచకోతే.. తలలు నరికి స్తంభాలపై పెట్టి
Spice War Stories : మసాలా అంటే మనకి వంటిల్లు.. మంచి టేస్టీ టేస్టీ కూరలు గుర్తు వస్తాయి. అదే గతంలో మసాలాలు వంటల కంటే యుద్ధాలకే బాగా ప్రసిద్ధి చెందాయి. Read More
Latest Gold-Silver Prices Today: చుక్కల దిశగా దూసుకెళ్తున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 2 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 2 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -