Kodali Nani: మగాడివైతే నా సవాల్ స్వీకరించు, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా - కొడాలి నాని
Kodali Nani Comments: రా.. కదలి రా.. సభలో గురువారం రాత్రి (జనవరి 18) చంద్రబాబు సీఎం జగన్, తనపై చేసిన విమర్శలకు ఇప్పుడు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. Read More
Samsung Galaxy S24 Price: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Samsung Galaxy S24 Series: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More
Realme Note 1: రియల్‌మీ నోట్ 1 ఫీచర్లు లీక్ - 108 మెగాపిక్సెల్ కెమెరాతో!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీకయ్యాయి. Read More
SSC Fake Websites: విద్యార్థులకు అలర్ట్, SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు - సైబర్‌క్రైమ్‌లో అధికారుల ఫిర్యాదు
తెలంగాణ విద్యాశాఖలో నకిలీ వెబ్‌సైట్ల ఉదంతం కలకలం రేపుతుంది. యూఆర్‌ఎల్‌లో కొద్దిపాటి మార్పులతో రెండు వెబ్‌సైట్లు నడుస్తున్నాయి. దీనిపై బోర్డు అధికారులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Read More
Salaar OTT Streaming: 'సలార్' స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్‌లో ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది
Salaar digital streaming Netflix: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, 'సలార్' సినిమాను మళ్లీ చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ ఓ అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో సినిమాను చూడవచ్చు. Read More
Indian Police Force Review - ఇండియన్ పోలీస్ ఫోర్స్ రివ్యూ: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్
Indian Police Force amazon prime OTT series Review In Telugu: సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'. రోహిత్ శెట్టి క్రియేటర్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. Read More
Sachin Tendulkar: సచిన్ డీప్ ఫేక్ వీడియోపై కేసు,వివరాలు వెల్లడించని పోలీసులు
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Read More
Australia Open 2024: ముగిసిన సుమిత్ నగాల్ పోరాటం,రూ. 98 లక్షల ప్రైజ్ మనీ సొంతం
Australia Open 2024: భారత యువ సంచలనం సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో సంచలన ప్రదర్శనతో తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందున్న ఆటగాడికి షాక్ ఇచ్చిన నగాల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. Read More
Disease X: డిసీజ్ X - ఇది కోవిడ్ కంటే ప్రమాదకర మహమ్మారి, మరో ముప్పు తప్పదా?
ఇప్పటికే కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగా వేధించిందో తెలిసిందే. అయితే, భవిష్యత్తులో ‘డిసీజ్ ఎక్స్’తో కూడా ప్రమాదం పొంచి ఉందట. ఇంతకీ ‘డిసీజ్ ఎక్స్’ అంటే ఏమిటీ? Read More
Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.63 వేలకు ఎగబాకిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 19 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 19 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -