Bapu image for KCR : తెలంగాణ బాపుగా కేసీఆర్‌కు కొత్త ఇమేజ్ - బీఆర్ఎస్ ప్రయత్నం ఫలిస్తుందా ?
BRS Plan : తెలంగాణ బాపుగా కేసీఆర్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అందరూ బాపు అనే గౌరవ వాచకాన్నే వాడారు. Read More
Infinix Hot 40i: 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ లాంచ్!
Infinix Hot 40i Price in India: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ. Read More
Moto G04: 16 జీబీ ర్యామ్ ఫోన్ రూ.ఎనిమిది వేలలోపే - లాంచ్ చేసిన మోటొరోలా!
Moto New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో జీ04. Read More
AP POLYCET: ఏపీ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించునున్న పాలిసెట్-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుల చేసింది. Read More
Leo 2: ‘లియో 2’పై లోకేష్ కనగరాజ్ పాజిటివ్ అప్‌డేట్ - అసలు ఏమన్నాడంటే?
Lokesh Kanagaraj Next Movie: ‘లియో 2’ సినిమా గురించి లోకేష్ కనగరాజ్ మాట్లాడారు. ఈ సినిమా కచ్చితంగా సాధ్యమే అన్నారు. Read More
Subhalekha sudhakar: మేం ఏం ద్రోహం చేశాం.. కన్నీళ్లు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
Subhalekha sudhakar:శుభలేఖ సుధాకర్.. పరిచయం అక్కర్లేని పేరు. మంచి మంచి క్యారెక్టర్లు చేసి అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ఆయన గురించి ఎప్పుడూ రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. Read More
Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం
Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More
Asia Team Championships: చరిత్ర సృష్టించిన సింధు బృందం, తొలిసారి పతక సంబరం
Badminton Asian Team Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. Read More
Health: మీ పాదాలు ఇలా మారుతున్నాయా? తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే, ఎందుకంటే?
Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. Read More
Petrol Diesel Price Today 18 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.19 డాలర్లు పెరిగి 79.22 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.61 డాలర్లు పెరిగి 83.47 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 18 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
18 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 18 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
18 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -