IT Raids: తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు- సీన్‌లోకి లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి!
తెలంగాణలో ఐటీ సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లతో పాటు వారి బంధువులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. Read More
Youtube: యూట్యూబ్‌లో వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా - ఈ టిప్స్ పాటిస్తే మూడు క్లిక్స్ చాలు!
యూట్యూబ్ సెర్చ్, వాచ్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా? Read More
Instagram Notes Update: ఇన్‌స్టాగ్రామ్ నోట్స్‌లో కొత్త ఫీచర్ - ఇక మ్యూజిక్‌ను అక్కడ కూడా!
ఇన్‌స్టాగ్రామ్ నోట్స్‌లో మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్‌ను కంపెనీ యాడ్ చేసింది. Read More
DOST Admissions: 'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొదటి విడతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.. Read More
'ఆదిపురుష్'పై నెగటివ్ రివ్యూ - యువకుడిని చితకబాదిన అభిమానులు
రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' సినిమా రిలీజైంది. ఈ నేపథ్యంలో మూవీపై తన అభిప్రాయాన్ని చెప్పినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది. Read More
Adipurush Release: నేపాల్‌లో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దు, సీతమ్మే కారణం!
నేపాల్ రాజధాని ఖాట్మండులో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఈ చిత్రంలో సీత గురించి చెప్పే ఒక డైలాగ్ పట్ల అక్కడి ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాలతో సినిమా షోలు క్యాన్సిల్ అయ్యాయి. Read More
Indonesia Open 2023: యింగ్ చేతిలో సింధు కథ ముగిసె! క్వార్టర్స్‌కు కిదాంబి, ప్రణయ్!
Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్ 2023లో భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది. ప్రి క్వార్టర్స్‌తోనే టోర్నీని ముగించింది. Read More
Indonesia Open 2023: సింధు.. బ్యాక్ టు ఫామ్! కిదాంబి vs లక్ష్యసేన్‌లో ఒక్కరికే ఛాన్స్!
PV Sindhu: ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. Read More
Earbuds: కాటన్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేసుకుంటే అలా జరుగుతుందా?
ఇయర్ బడ్స్ తో చెవులు శుభ్రం చేసుకుంటే మంచిది అనుకుంటారు కానీ అది చెప్పలేనంత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
Latest News: ఆధార్ వివరాలను మరో 3 నెలలు వరకు 'ఫ్రీ'గా మార్చుకోవచ్చు
గడువును మరో మూడు నెలల వరకు, ఈ ఏడాది సెప్టెంబరు 14వ తేదీ వరకు పెంచారు. Read More
ABP Desam Top 10, 16 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Jun 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 16 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Jun 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -