Israel-Iran War: ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌తో దాడి చేసిన ఇరాన్, ఉలిక్కిపడ్డ ప్రపంచం
Iran Attacks Israel: ఇజ్రాయేల్‌పై ఇరాన్ మిజైల్స్‌తో వరుస పెట్టి దాడులు చేయడం ప్రపంచాన్ని కలవర పెడుతోంది. Read More
Oppo A3 Pro: ఈ ఫోన్ నీళ్లతో పడ్డా ఏమీ కాదంట - ఒప్పో ఏ3 ప్రో వచ్చేసింది!
Oppo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ3 ప్రో. Read More
ChatGPT New Feature: ఛాట్‌జీపీటీ నుంచి సూపర్ ఫీచర్ - ఇక ఫొటోలను కూడా!
ChatGPT: ఛాట్‌జీపీటీ కొత్త ఫీచర్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఇకపై ఇమేజెస్‌ను కూడా అనలైజ్ చేయవచ్చు. విజన్ రిక్వెస్ట్‌లు, ఫంక్షన్ కాలింగ్‌ని కూడా ఇప్పుడు ఉపయోగించవచ్చు. Read More
ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ) - 2024 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ICAR), ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్(AIEEA)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. Read More
Kathiresan Passes Away: ధనుష్ తన కొడుకే అంటూ కోర్టుకెక్కిన కదిరేశన్ మృతి, ఆ బాధతోనే చనిపోయారా?
నటుడు ధనుష్ తమ కొడుకేనంటూ పదేండ్ల పాటు కోర్టులో పోరాడి ఓడిన కదిరేశన్ కన్నుమూశారు. మార్చి 14న ధనుష్ వారి కొడుకు కాదంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయారు. Read More
Lokesh Kanagaraj: రాఘవ లారెన్స్ తో లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ మూవీ, దర్శకుడు ఎవరో తెలుసా?
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రాఘవ లారెన్స్ హీరోగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు లోకేష్ దర్శకుడిగా కానుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Read More
Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్ , అదే కారణమట
MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, భారత బాక్సింగ్ దిగ్గజం, మేరీకోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More
Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్ ఫొగాట్
Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. Read More
Bagara Rice Chicken Curry Recipes : తెలంగాణ స్టైల్ బగారా రైస్.. ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ.. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అంతే
Sunday Special Recipes : తెలంగాణలో బగారా రైస్, కోడి కూర చాలా ఫేమస్. కాస్త టేస్టీగా తినాలనుకున్నప్పుడు చాలామంది దీనిని తయారు చేసుకుంటారు. దీనిలోకి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్. Read More
Reliance Infra: అంబానీ షేర్లతో జాగ్రత్త, రెండు రోజుల్లోనే 36 శాతం పతనం
గతంలో, సుప్రీంకోర్టు సహా కింది స్థాయి కోర్టుల్లో అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. Read More
Exit Poll 2024
(Source: Poll of Polls)
ABP Desam Top 10, 14 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
14 Apr 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 14 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
14 Apr 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -