1. Texas Dairy Farm Fire: డెయిరీ ఫామ్‌లో ఘోర అగ్నిప్రమాదం, 18 వేల ఆవులు ఆహుతి

    Texas Dairy Farm Fire: టెక్సాస్‌లో ఓ డెయిరీ ఫామ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 వేల ఆవులు మృతి చెందాయి. Read More

  2. Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ

    టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More

  3. Spam Calls Block: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? జస్ట్ ఇలా చేస్తే, ఇక మీకు ఆ కాల్స్ రావు!

    సెల్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడికి ఎదురయ్యే సమస్య స్పామ్ కాల్స్. అలాగే, పలు మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపై అలాంటి కాల్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. Read More

  4. 'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, 19 నుంచి మూల్యాంకనం - ఎక్కువ రాస్తే, ఎక్కువ మార్కులే!

    ఏపీలో పదోతరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 26 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. Read More

  5. KGF 3: ‘కేజీఎఫ్’ అభిమానులకు గుడ్ న్యూస్ - సీక్వెల్‌పై వీడియో వదిలిన నిర్మాణ సంస్థ

    కన్నడ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ మూవీ ‘KGF2’. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై ఏడాది కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. Read More

  6. Shehnaaz Gill: సల్మాన్ ఖాన్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’ నటి - ఎందుకంటే..

    'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌'లో నటించిన ఓ నటి.. సల్మాన్ ఖాన్ ఫోన్ కాల్‌ను బ్లాక్ చేసిందట. తాజాగా ఆమె ఆ విషయాన్ని చెప్పింది. కారణం ఏమిటో తెలుసా? Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. బెడ్‌లైట్ వెలుగులో నిద్రపోతున్నారా? మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే..

    అయితే చీకటి గదిలో నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వెలుగులో నిద్ర పోవడం కంటే చీకట్లో నిద్ర పోయే వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. Read More

  10. Credit Score: క్రెడిట్‌ స్కోర్‌ తగ్గి లోన్లు రావట్లేదా?, మీటర్‌ పెంచడం మీ చేతుల్లోనే ఉంది

    క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటే వెంటనే లోన్‌ మంజూరు కావడమే కాదు, మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. Read More