1. ABP Desam Top 10, 12 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 12 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Flipkart Apple Offers: ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు!

    Flipkart Offers: ఫ్లిప్‌కార్టులో యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  3. Samsung Galaxy M15 5G: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త 5జీ ఫోన్ - శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఎలా ఉంది?

    Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More

  4. TS Tenth Exams: ‘పది’ పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు, ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ఎగ్జామ్ సెంటర్లు, తీసుకెళ్తే సస్పెన్షనే!

    తెలంగాణలో మార్చి 18 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. Read More

  5. Jyothika, Suriya Assets : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!

    Jyothika, Suriya Properties: సూర్య‌, జ్యోతిక సినిమా ఇండ‌స్ట్రీలో క్యూట్ క‌పుల్. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రు ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టార‌ట‌. ఆ వివరాలివే.. Read More

  6. కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్, ‘గామి’ వీకెండ్ వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Virat Kohli : టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?

    T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట‌ తీరు చూసిన ఎవ‌రైనా టీంకి విరాట్‌ ఎంత కీల‌క‌మో చెప్పొచ్చు Read More

  8. French Open 2024: విజయం మనదే, అదరగొట్టిన స్టార్‌ జోడి సాత్విక్‌- చిరాగ్‌

    Satwiksairaj Rankireddy and Chirag Shetty: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది. Read More

  9. Genetics : మీ పేరెంట్స్ లావుగా ఉన్నారా? అయితే మీకు ఈ సమస్య తప్పదట

    Study on Obesity : పేరెంట్స్ నుంచి ఆస్తులు, బాంధవ్యాలు ఎలా వస్తాయో.. ఆరోగ్య సమస్యలు కూడా అలాగే వస్తాయి. అయితే మీ తల్లిదండ్రులు లావుగా ఉంటే మీరు నడి వయసుకు వచ్చేసరికి ఓ ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుందట. Read More

  10. Gold-Silver Prices Today: పీడకలలు తెప్పిస్తున్న పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More