ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు రేపటిలోగా ఇవ్వాల్సిందే - SBIకి సుప్రీంకోర్టు ఆదేశం
Electoral Bond Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో SBI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. Read More
Samsung Galaxy M15 5G: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త 5జీ ఫోన్ - శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఎలా ఉంది?
Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More
Flipkart Apple Offers: ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు!
Flipkart Offers: ఫ్లిప్‌కార్టులో యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
TS EDCET Exam: టీఎస్ ఎడ్‌సెట్-2024 పరీక్ష విధానం, సిలబస్ వివరాలు ఇలా
Telangana EDCET Exam: ఎడ్‌సెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. Read More
కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్, ‘గామి’ వీకెండ్ వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Allu Arjun: హద్దుమీరిన అభిమానం, ‘జై అల్లు అర్జున్’ అనలేదని ఆ హీరో ఫ్యాన్స్ దాడి
Allu Arjun: అభిమానం.. ఒక పరిధి వరకు అయితే పర్లేదు. కానీ, అది హద్దుమీరితేనే ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కోసారి అదే అభిమానం ప్రాణాల మీదికి తెస్తుంది. Read More
French Open 2024: విజయం మనదే, అదరగొట్టిన స్టార్ జోడి సాత్విక్- చిరాగ్
Satwiksairaj Rankireddy and Chirag Shetty: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది. Read More
French Open 2024 Winners: చరిత్ర సృష్టించిన సాత్విక్- చిరాగ్ శెట్టి, ఫ్రెంచ్ ఓపెన్ విజేతలుగా భారత స్టార్ జోడి
Satwiksairaj and Chirag Shetty clinched French Open 2024: భారత స్టార్ షట్లర్ల ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్ 2024 విజేతలుగా అవతరించారు. ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ లో విజయం సాధించారు. Read More
Jaundice: దర్శకుడు సూర్య కిరణ్ మరణానికి కారణం పచ్చ కామెర్లే - జాండిస్ ఎందుకంత డేంజర్? లక్షణాలేమిటీ?
Jaundice: తాజాగా సౌత్ డైరెక్టర్ సూర్య కిరణ్ పచ్చ కామెర్లతో మరణించారు. దీంతో పచ్చ కామెర్లు అనేవి ఇంత ప్రమాదకరమా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వారికి డాక్టర్లు పలు సలహాలు ఇస్తున్నారు. Read More
Gold-Silver Prices Today: పీడకలలు తెప్పిస్తున్న పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 12 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Mar 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 12 March 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 12 March 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Mar 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -