Ayodhya Ram Mandir: అయోధ్యలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు- మొదటి ఆహ్వానం ప్రధాని మోదీకే!
Ayodhya Ram Mandir: వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం కూడా పంపారు. Read More
Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?
వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే! Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
IGRUA: ఐజీఆర్‌యూఏలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా 30 సీట్లను భర్తీ చేయనున్నారు. Read More
రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!
'అల వైకుంఠపురంలో'తో రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని ఆహా తెలిపింది. గెట్ రెడీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ అంటూ వీరిద్దరి పిక్ ను కూడా షేర్ చేసింది., Read More
Gruhalakshmi June 12th: రాజ్యలక్ష్మి దెబ్బకు విలవిల్లాడిపోతున్న దివ్య- కూతుర్ని పుట్టింటికి రావొద్దన్న నందు
రాజ్యలక్ష్మి, దివ్య మధ్య వార్ తో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర
French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More
Pregnancy: ఈ ఆరు అలవాట్లు ఉంటే పిల్లలను కనడం కష్టమైపోతుంది
కొన్ని రకాల చెడు జీవన శైలి అలవాట్లు కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. Read More
Stock Market: ఇండియానే తురుంఖాన్ - అమెరికా, చైనా బలాదూర్
గత 123 ఏళ్లలో, భారత స్టాక్ మార్కెట్ మొత్తం 6.6 శాతం రాబడిని ఇచ్చింది. Read More
ABP Desam Top 10, 12 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Jun 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 12 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Jun 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -