ఇకపై GPS ఆధారంగా టోల్ వసూళ్లు, త్వరలోనే అమల్లోకి - కేంద్రం కీలక ప్రకటన
Toll Collection: ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. Read More
Moto G04: మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్ త్వరలో - రూ.10 వేలలోనే సూపర్ ఫీచర్లతో!
Moto New Phone: మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. Read More
Phonepe Downloads: పేటీయంపై నిషేధం - ఫోన్‌పేకు భారీగా పెరుగుతున్న డౌన్‌లోడ్స్ - వారంలోనే 5.5 లక్షల వరకు!
Paytm Payments Bank: పేటీయం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించడంతో ఫోన్‌పేకు డౌన్‌లోడ్స్ పెరిగాయి. Read More
TS ICET: టీఎస్ ఐసెట్-2024 షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2024 పరీక్ష షెడ్యూలు విడుదలైంది. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ఫిబ్రవరి 10న ఐసెట్ షెడ్యూలును వెల్లడించారు. Read More
Rakul Preet Singh: ‘రామాయణం‘లో రకుల్ - క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెతో చర్చలు కొనసాగుతున్నాయట. Read More
Yatra 2 Making Video: యాత్ర 2 మేకింగ్ వీడియో చూశారా? - వైఎస్ జగన్ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూడండి!
Yatra 2 Movie: మొత్తానికి పాజిటివ్ టాక్‌తో ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తుంది 'యాత్ర 2'. ఈ క్రమంలో మేకింగ్ అఫ్ యాత్ర 2 (Making of yatra 2) అంటూ స్పెషల్ వీడియో వదిలింది మూవీ టీం. Read More
Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు
FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Promise Day 2024 : మీ లవర్‌కి ఇలాంటి ప్రామిస్ చేస్తే చాలు.. మీరు హ్యాపీగా ఉంటారు..
Valentine Promises: మీరు ఎవరికైనా ఇచ్చే అత్యంత సెన్సిబుల్, వాల్యూబుల్ గిఫ్ట్ ఏమైనా ఉంది అంటే అది ప్రామిస్నే. అలాంటి ప్రామిస్ డే వాలెంటైన్స్లో భాగంగా వచ్చేసింది. Read More
Gold-Silver Prices Today: దుబాయ్‌లో గోల్డ్ ఇంత చవకా? - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 11 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 11 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -