1. ABP Desam Top 10, 1 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 1 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?

    Apple Scary Fast Event: యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం కానుంది. Read More

  3. JioPhone Prima 4G: జియో నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్, ధర మరీ ఇంత తక్కువా?

    టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. JioPhone Prima 4G పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 2,599గా కంపెనీ ఫిక్స్ చేసింది. Read More

  4. YSRHU: నవంబర్‌ 2, 3 తేదీల్లో హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌, వివరాలు ఇలా

    ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్‌) ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు Read More

  5. ఒకే ఫ్రేములో చెర్రీ, బన్నీ - ‘కీడా కోలా’ రివ్యూ వచ్చేసింది, లావ్ వరుణ్ పెళ్లి సందడి షురూ - ఈ రోజు సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. సినిమాలకు ‘ప్రేమమ్’ డైరెక్టర్ గుడ్‌బై, ‘రానానాయుడు’పై బాబీ డియోల్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Sperm Health : అబ్బాయిలూ ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ‘అందుకు’ పనిచేయరు!

    అబ్బాయిలు.. మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? జాగ్రత్త.. భవిష్యత్తులో మీరు అందుకు పనికిరాకుండా పోతారు. Read More

  10. New Rules from November: ఈ నెల నుంచి కొత్త రూల్స్‌ - వీటి గురించి ముందే తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్‌!

    ఈ రోజు నుంచి దేశంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 103.50 రూపాయలు చొప్పున పెరిగింది. Read More