1. ABP Desam Top 10, 7 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Deep Fake Technology: రష్మికా పరిస్థితి మీకూ రావచ్చు - ‘డీప్ ఫేక్’ వీడియోలకు చిక్కకూడదంటే ఏం చేయాలి?

    Rashmika Mandannaనటి రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఆ వీడియో ఫేక్ అని నిపుణులు తేల్చారు. ఇంతకీ ఆ వీడియోను ఎలా మార్ఫింగ్ చేశారంటే? Read More

  3. iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో కెమెరాలో భారీ మార్పులు - డిజైన్‌లో కూడా!

    ఐఫోన్ 16 ప్రో స్మార్ట్ ఫోన్‌ కెమెరాలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. Read More

  4. CAT: 'క్యాట్-2023' హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

    క్యాట్-2023 అడ్మిట్ కార్డులను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లక్నో నవంబరు 7న విడుదల చేసింది. అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  5. Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?

    ‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. Ananya Nagalla: గ్లామర్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే? అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల

    ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ట్రెడిషనల్‌ ఫొటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల, ఆ తర్వాత గ్లామర్ ఫోటోలతో కుర్రకారును కవ్వించింది. ఎందుకలా మారాల్సి వచ్చిందో తాజాగా వివరించింది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. Non Alcoholic Beer : నాన్ ఆల్కహాలిక్ బీర్లు తెగ తాగేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే గుండె ఆగుద్ది

    ఆల్కహాల్ కలిసిన బీర్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. మరి నాన్ ఆల్కహాలిక్ బీర్లు ఆరోగ్యానికి మంచివేనా? Read More

  10. Stock Market News: నవరాత్రులు-దీపావళి మధ్య స్టాక్స్‌ కొన్నవాళ్లు ధనవంతులయ్యారు, పదేళ్ల రికార్డ్‌ ఇది

    BSE బ్యాంకెక్స్ సగటున 5% పైగా రిటర్న్స్‌తో టాప్ గెయినర్‌గా ఉంది. Read More