1. Wed in India: డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి కశ్మీర్ హబ్‌గా మారనుందా? వెడ్ ఇన్ ఇండియా మిషన్ లక్ష్యం ఏంటి?

    Wed in India Mission: ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో వెడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గురించి ప్రస్తావించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. Read More

  2. Tecno Spark 20C Sale: టెక్నో స్పార్క్ 20సీ ప్రారంభం - రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్!

    Tecno Spark 20C: టెక్నో స్పార్క్ 20సీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More

  3. OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు వస్తుందంటే?

    OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో రూ.నాలుగు వేల వరకు తగ్గింపును అందించారు. Read More

  4. TS SSC Halltickets: తెలంగాణ పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

    SSC Exams Halltickets: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 7న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. Read More

  5. ‘విక్రమార్కుడు 2’ అప్‌డేట్, ‘ప్రసన్నవదనం’ టీజర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Valari Movie Review - వళరి రివ్యూ: ETV Winలో హారర్ థ్రిల్లర్ - రితికా సింగ్ కొత్త సినిమా బావుందా? భయపెడుతుందా?

    OTT Review - Valari movie streaming on ETV Win App: శ్రీరామ్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'వళరి' ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  7. PV Sindhu: తెలుగమ్మాయి ప్రతిభ అసమానం - విజయాల 'సింధూ'రం

    PV Sindhu: పూసర్ల వెంకట సింధు. ఈ పేరు వింటేనే ఓ స్ఫూర్తి. ఎన్నో సవాళ్లను అధిగమంచి బ్యాడ్మింటన్ లో సత్తా చాటి ఎందరో క్రీడాకారులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. Read More

  8. Pakistani boxer: నీ దుంప తెగ ఎంత పనిచేశావ్‌ రా, దొంగతనం చేసి మాయమైన పాక్‌ బాక్సర్‌

    Pakistani boxer : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు మరోసారి పోయింది. ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పరువు... విదేశాల్లో నడిరోడ్డుపాలైంది. Read More

  9. International Womens Day 2024 : నిజమైన ఉమెన్స్ డే అంటే ఇదే.. అందరి బాధ్యతతో పాటు మీ సుఖము ముఖ్యమే

    Self Care Tips : మహిళా దినోత్సవం అంటే అదేదో సెలబ్రేషన్స్.. ఆడదే ఆధారం అంటే సరిపోదు. ఎవరు మీ గురించి కేర్ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. మీరు మాత్రం తప్పకుండా మీ శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.  Read More

  10. International Womens Day: ఇండస్ట్రీని షేక్‌ చేసిన టాప్‌-10 మహిళా పారిశ్రమికవేత్తలు, సక్సెస్‌కు సజీవ రూపాలు వీళ్లు

    మహిళా వ్యవస్థాపకులు వేల కోట్ల వ్యాపారాలను అలవోకగా చక్కబెడుతున్నారు, పురుషులకు సవాల్‌ విసురుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. Read More