1. Amit Shah On Rahul Gandhi: ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం కాదు, వాళ్ల కుటుంబం - రాహుల్‌పై అమిత్‌షా ఫైర్

    Amit Shah On Rahul Gandhi: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Read More

  2. Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!

    ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More

  3. iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4

    ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More

  4. TS EAMCET: ఎంసెట్‌కు దరఖాస్తుకు ఏప్రిల్ 10తో ముగుస్తున్న గడువు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?

    ఈసారి  ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గతేడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి కలిపి 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజులు ఉండగానే ఆ సంఖ్యను దాటింది. Read More

  5. Rudhrudu Trailer: రాఘవ లారెన్స్ మాస్ ‘రుద్రుడు’ - ఫైట్లు ఒక రేంజ్‌లో!

    రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Balagam: ‘బలగం’కు మరో గౌరవం, ఉత్తమ దర్శకుడిగా వేణు ఎల్దండికి అంతర్జాతీయ అవార్డు

    సినీ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ప్రియ దర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్ లుగా నటించారు. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Hair Color: తెల్ల జుట్టుకి ఇవి అప్లై చేశారంటే మీకు కావాల్సిన రంగులోకి జుట్టు మారిపోతుంది

    జుట్టుకి నచ్చిన రంగు వేయించుకోవడానికి పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టుకి అందమైన రంగు వచ్చేలా చేసుకోవచ్చు. Read More

  10. Cryptocurrency Prices: మూడు రోజులగా క్రిప్టో భయం! బిట్‌కాయిన్‌ ఎంత తగ్గిందంటే?

    Cryptocurrency Prices Today, 07 April 2023: క్రిప్టో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More