1. Mulayam Singh Yadav Health: లైఫ్ సపోర్ట్‌పై ములాయం సింగ్ యాదవ్- తాజా హెల్త్ బులిటెన్ విడుదల!

    Mulayam Singh Yadav Health: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్.. ఆరోగ్యం విషమంగా ఉంది. Read More

  2. Reliance Jio 5G Services: ఉచితంగా జియో 5G సేవలు పొందవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి!

    రిలయన్స్ జియో దసరా నుంచి 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను తమ వినియోగదారులు ప్రస్తుతానికి ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. Read More

  3. 5G Services: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండి!

    భారత్‌లో ఎయిర్‌ టెల్ 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను మీరు పొందాలంటే జస్ట్ మీ స్మార్ట్ ఫోన్లో 5G నెట్‌ వర్క్‌ ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి. Read More

  4. GATE 2023 Registration: రేపటితో 'గేట్-2023' దరఖాస్తుకు ఆఖరు, లేట్ ఫీజ్ తో చివరితేది ఎప్పుడంటే?

    గేట్ పరీక్ష కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారు రూ.500 అపరాధ రుసుముతో అక్టోబరు 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. Read More

  5. Megastar Chiranjeevi: వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!

    దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More

  6. Bithiri Sathi: రేంజ్ రోవర్ కారు కొన్న బిత్తిరి సత్తి - రేటు తెలిస్తే షాకే!

    తన మాటలు, యాక్షన్, కామెడీతో యాంకర్ గా అందరినీ అలరించారు బిత్తిరి సత్తి.  Read More

  7. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  8. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match:
    సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  9. అరె ఏంట్రా ఇదీ, ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తారా? 61 శాతం మందికి ఇదే ఆలోచన: స్టడీ

    ఇంటి నుంచి పనిచేసింది చాలు, ఇక ఆఫీసులకు రండి అని మీ బాస్ చెబితే ఏం చేస్తారు? కష్టమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు కదూ. కానీ, అందరూ మీలా ఉండరండోయ్! Read More

  10. Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

    Facebook Layoffs: ఫేస్‌బుక్‌ (Facebook) ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోందని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా 12,000 మందిని బయటకు పంపిచేస్తోందని సమాచారం. Read More