1. Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల హామీలు వెల్లడించిన కాంగ్రెస్, ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

    Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. Read More

  2. Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

    యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. Read More

  3. BSNL New Plans: రూ.1,198కే సంవత్సరం ప్లాన్ - లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్!

    బీఎస్ఎన్ఎల్ రూ.1,198, రూ.439 ప్లాన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. Read More

  4. TAFRC: ఇంజినీరింగ్ కాలేజీలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌, అలాచేస్తే ఫైన్ కట్టాల్సిందే!!

    ఇంజినీరింగ్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ మేరకు ఇంజినీరింగ్‌ కాలేజీలను టీఏఎఫ్‌ఆర్‌సీ హెచ్చరించింది.. Read More

  5. Kamal Haasan: మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ - 35 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో!

    లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు కమల్ హాసన్. Read More

  6. NTR30: ఎన్టీఆర్30 ప్రీప్రొడక్షన్ షురూ, డిసెంబర్‌లో షూటింగ్ - పిక్ వైరల్!

    ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా? ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుని వెళ్లండి

    బ్యూటీ పార్లర్‌కు వెళ్లే ముందు కచ్చితంగా మీరు ఈ ఘటన గురించి తెలుసుకోవాలి. Read More

  10. Gold-Silver Price: పసిడి ధర బెంబేలు - నేడు ఊహించనంత పెరుగుదల, వెండి కూడా పైపైకి

    Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది. Read More