1. Top Headlines Today: వైసీపీకీ అంబటిరాయుడు రాజీనామా! బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా నమ్మించడమే టాస్క్

    AP Telangana Latest News 06 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More

  2. Infinix Smart 8: రూ.ఏడు వేలలోపే ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో!

    Infinix New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More

  3. Apple Airtag: మీకు పర్స్, తాళాలు మర్చిపోయే అలవాటుందా? - అయితే ఇది వాడాల్సిందే - ఎలా పనిచేస్తుంది?

    How Apple Airtag Works: యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఎలా పని చేస్తుంది? దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత? ఉపయోగాలు ఏంటి? Read More

  4. Sankranthi Holidays: జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలువులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?

    Sankranthi Holidays 2024: తెలంగాణలో జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులను ఇంటర్ బోర్డు జనవరి 6న ప్రకటించింది. ఈసారి మొత్తం ఇంటర్ కాలేజీలకు 4 రోజులపాటు సెలవులు రానున్నాయి. Read More

  5. AR Rahman: రెహమాన్‌కు వెల్కమ్ చెప్పిన రామ్ చరణ్ - అఫీషియల్‌గా చెప్పిన RC16 టీమ్

    AR Rahman Onboard for RC16 Movie: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఆ విషయాన్ని ఇవాళ అఫీషియల్‌గా చెప్పారు. Read More

  6. Nagarjuna Remuneration: ‘నా సామిరంగ‘ మూవీకి నాగార్జున అన్ని కోట్లు తీసుకున్నారా?

    Nagarjuna Remuneration: నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ‘ సంక్రాంతి బరిలో దిగుతోంది. పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. తాజాగా ఆయన ఈ మూవీ కోసం తీసుకున్న పారితోషికంపై చర్చ నడుస్తోంది. Read More

  7. Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?

    Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ  దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More

  8. MS Dhoni: రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ, కోర్టును ఆశ్రయించిన మహీ

    MS Dhoni: ఒప్పందాన్ని ఉల్లంఘించి తనను రూ.15కోట్ల మేర మోసం చేసిన మాజీ భాగస్వాములపై ఎంఎస్‌ ధోనీ కోర్టుకెక్కారు. వారిపై కేసు పెట్టారు. Read More

  9. Best Places to Visit in Thailand : సంక్రాంతి సెలవుల్లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తున్నారా? థాయ్‌లాండ్ వెళ్లండి, వీసా కూడా అక్కర్లేదు!

    Thailand visa-free: ఈ సంక్రాంతి సెలవులకు ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? వీసా అవసరం లేకుండానే థాయిలాండ్ చుట్టేయోచ్చు.8 మోస్ట్ బ్యూటీఫుల్ ప్లేసేస్ గురించి తెలుసుకుందాం. Read More

  10. Share Market: దేశ సంపదలో మూడింట ఒక వంతు స్టాక్ మార్కెట్‌దే, 2 కోట్ల మంది మహిళల డబ్బు

    ప్రపంచం 250 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్తే, అందులో 30 శాతం భారతదేశం నుంచి ఉంటుందని చెప్పారు. Read More