1. Plane Crash: జెండర్‌ రివీల్‌ పార్టీలో షాకింగ్‌ ఘటన - ఒక్కసారిగా విమానం కూలడంతో విషాదం

    Plane Crash: ఓ జంట తమకు పుట్టబోయేది పాపనో, బాబునో తెలుసుకునే జండర్‌ రివీల్‌ పార్టీ చేసుకుంటున్నారు. జెండర్‌ రివీల్‌ చేసేందుకు ఉపయోగించిన స్టంట్‌ ప్లేన్‌ ఉన్నట్టుండి కుప్పకూలింది. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో మీరు కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ఫీచర్లు ఇవే - ఆన్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి!

    మీ వాట్సాప్‌లో కచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిన ప్రైవసీ ఫీచర్లు ఇవే. Read More

  3. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. SA 1 Exams: అక్టోబర్‌ 5 నుంచి 'ఎస్‌ఏ-1' పరీక్షలు - 8 నుంచి 10వ తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షల నిర్వహణ

    తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి అక్టోబరు 11 వరకు నిర్వహించనున్నారు. Read More

  5. ‘800’ ట్రైలర్ లాంచ్‌కు సచిన్ టెండూల్కర్, ‘డెవిల్’ కోసం భారీ సెట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Mark Antony: బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ‘సిల్క్’ మ్యాజిక్ - సీజీతో సాధ్యం చేసిన ‘మార్క్ ఆంటోని’ టీమ్!

    విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’లో సిల్క్ స్మితను గ్రాఫిక్స్ ద్వారా రీక్రియేట్ చేశారు. Read More

  7. India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు

    India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ ‌మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More

  8. Asian Men's Hockey: క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు - పాక్‌పై టీమిండియా ఘనవిజయం - ఆసియా కప్ మనదే!

    IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వర్షార్పణమైనా హాకీలో మాత్రం టీమిండియా.. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. Read More

  9. Oral Health: నోరు శుభ్రంగా ఉంచుకోవడం లేదా? జాగ్రత్త మతిమరుపు రావడం ఖాయం

    చిగుళ్ళ వ్యాధులు, నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుందట. మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: తగ్గిన క్రిప్టో మూమెంటమ్‌ - బిట్‌కాయిన్‌ రూ.10వేలు లాస్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. Read More