1. Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

    Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275గా అధికారులు ధ్రువీకరించారు. Read More

  2. Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

    ఈ టిప్స్ ఫాలో అయితే కేవలం మూడు క్లిక్‌లతోనే విండోస్ 11లో స్క్రీన్ రికార్డు చేయవచ్చు. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!

    ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో రెండు కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More

  4. AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

    ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'ఏపీ పీజీసెట్‌-2023' పరీక్షల హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. Read More

  5. శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

    Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి పని చేసిన ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌ని అమెరికా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది. Read More

  7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

    Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

  8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  9. Sleeping Together: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

    పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది భార్యాభర్తలు విడివిడిగా పడుకుంటారు. కానీ జీవిత భాగస్వాములు కలిసి బెడ్ షేర్ చేసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. Read More

  10. Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

    కెరీర్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సిన వయసులోనే కోట్లకు యజమాని అయ్యాడు. Read More