1. Pakistan Prime Minister: పాకిస్థాన్‌కి రెండోసారి ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్

    Shehbaz Sharif: పాకిస్థాన్‌కి రెండోసారి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. Read More

  2. Infinix Smart 8 Plus: రూ.7 వేలలోపే 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ - ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ వచ్చేసింది!

    Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Google Removed Indian Apps: నౌకరీ, షాదీ.కాంలకి గూగుల్ షాక్ - ప్లేస్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?

    Google Playstore: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కొన్ని భారతీయ యాప్స్‌ను తొలగించింది. వీటిలో కుకు ఎఫ్ఎం, భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. Read More

  4. TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?

    తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. Read More

  5. Vyuham Movie Review - వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?

    RGV Vyuham Review In Telugu: ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా 'వ్యూహం'. మార్చి 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Meenakshi Chaudhary: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న 'గుంటూరు కారం' బ్యూటీ - ఈసారి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ షేర్!

    Meenakshi Chaudhary New Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తాజా సమాచారం. Read More

  7. Yuzvendra Chahal: క్రికెటర్ చాహల్‌ను ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన లేడీ రెజ్లర్‌ - Watch Video

    Sangeeta Phogat: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను రెజ్లర్‌ సంగీత ఫొగాట్‌ తన భూజాలపై ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పేసింది. Read More

  8. Virat Kohli Special Day: విరాట్ కోహ్లీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్, సరిగ్గా 16 ఏళ్ల కిందట అద్భుతం

    India wins U-19 worldcup in 2008: సరిగ్గా 16 ఏళ్ల కిందట విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. Read More

  9. Tips for Better Sleep : డిన్నర్​లో ఆ హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా.. మీకు నిద్ర దూరమవుతుంది

    Unhealthy Habits : మీకు నిద్ర సమస్య ఉందా? అయితే రాత్రుళ్లు పడుకునే ముందు కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి మీకు నిద్రను మరింత దూరం చేస్తాయి. Read More

  10. Petrol Diesel Price Today 03 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.55 డాలర్లు పెరిగి 79.81 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.32 డాలర్లు పెరిగి 83.55 డాలర్ల వద్ద ఉంది. Read More