Fact Check : ముఖేష్ అంబానీ ఇచ్చిన విందులో టిష్యూ పేపర్లుగా రూ. 500 నోట్లు - ఇందులో నిజమెంత?
ముకేష్ అంబానీ కుటుంబం ఇచ్చిన విందులో టిష్యూ పేపర్లుగా రూ.500 నోట్లు ఇచ్చారా ? ఇదిగో నిజం Read More
iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4
ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More
Nokia C12 Plus: సూపర్ డూపర్ డిస్ ప్లే, 4,000mAh బ్యాటరీ, దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే నోకియా స్మార్ట్ ఫోన్
నోకియా కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో, చక్కటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Read More
JEE Main Admit Card: జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
జేఈఈ మెయిన్-2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మార్చి 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 3న సాయంత్రం విడుదల చేసింది. Read More
Nayanathara Vignesh Shivan: ప్రాణం, ప్రపంచం - పిల్లల పేర్లు ప్రకటించిన నయన్, విఘ్నేష్!
నయనతార, విఘ్నేష్ శివన్ తమ పిల్లల పేర్లను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. Read More
Ugram: ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ వచ్చేసింది - అల్లరోడు థియేటర్లలో పలకరించేది ఎప్పుడంటే?
‘అల్లరి’ నరేష్ ‘ఉగ్రం’ మే 5వ తేదీన విడుదల కానుంది. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Bone Density: ఎముకల ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరిగా తినాల్సిందే
ఎముకలు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే అవి పెళుసుగా మారి బోలు ఎముకల వ్యాధి బారిన పడిపోతారు. Read More
Good Buys: డిస్కౌంట్‌లో దొరుకుతున్న క్వాలిటీ స్టాక్స్, 'బయ్ లిస్ట్' రెడీగా ఉంది
వీటిలో చాలా కౌంటర్లు 20% పైగా లాభాలను సంపాదించే అవకాశం ఉంది. Read More
ABP Desam Top 10, 3 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Apr 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 3 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 3 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Apr 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -