Telugu News: ఇద్దరివీ సర్కార్ కొలువులే! ఒకరికి ఛీత్కారాలు, మరొకరికి జనం గుండెల్లో స్థానం - రెండూ ఒకేసారి!
Siva Balakrishna ACB Raids: ఒకరు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించుకుంటే.. మరొకరు మాత్రం మంచి పని కోసం తన సొంత ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. Read More
Amazon Prime Video Ads: రేపటి నుంచి ప్రైమ్ వీడియోలో యాడ్స్ - డబ్బులు కట్టి కూడా యాడ్స్ చూడాలా బ్రో!
Amazon Prime Video: కొన్ని దేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఉపయోగించే వారికి యాడ్స్ డిస్‌ప్లే కానున్నాయి. Read More
Whatsapp Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?
Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ త్వరలో గూగుల్ ఖాతా స్టోరేజ్ లెక్కలోకి రానుంది. Read More
Exam Fee: టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. Read More
Sunny Deol: ‘రామాయణ్‘లో హనుమంతుడిగా సన్నీడియోల్, రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
Sunny Deol: నితీష్ కుమార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ్‘లో సన్నీ డియోల్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Read More
Hrithik Roshan: హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏమిటో తెలుసా?
Hrithik Roshan : 'ఫైటర్' మూవీ హృతిక్ రోషన్ కెరీర్ లో మరో రూ.100 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. Read More
Rohan Bopanna: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా రోహన్ బోపన్న, 43 ఏళ్ల వయసులో సరికొత్త చరిత్ర
Rohan Bopanna Wins Australian Open: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కైవసం చేసుకున్నాడు. Read More
Aryna Sabalenka: సబలెంకాదే ఆస్ట్రేలియన్ ఓపెన్ - ఏకపక్ష ఫైనల్లో ఘన విజయం!
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా గెలుచుకున్నారు. Read More
Chicken Pickle : చికెన్‌తో నిల్వ పచ్చడిని ఇలా సింపుల్‌గా పట్టేయండి.. రెసిపీ చాలా ఈజీ
Chicken Recipe : మీకు చికెన్ అంటే ఇష్టమా? అయితే మీకు చికెన్ పచ్చడి అంటే కూడా బాగా నచ్చుతుంది. సింపుల్‌గా.. కొన్ని రోజులు నిల్వ ఉండే పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. Read More
Petrol Diesel Price Today 28 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.87 డాలర్లు పెరిగి 78.23 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.12 డాలర్లు పెరిగి 83.55 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 28 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Jan 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 28 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 28 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Jan 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -