1. Amritpal Singh: ఇంత మంది ఉండి ఏం లాభం? ఒక్కడిని పట్టుకోలేరా? పంజాబ్‌ పోలీసులపై ఆ సంస్థ అసహనం

    Amritpal Singh: అమృత్‌ వెంటనే పోలీసులకు లొంగిపోవాలని అకల్ తక్త్ సంస్థ పిలుపునిచ్చింది. Read More

  2. WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  4. TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

    తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 25 ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. SSMB28: త్రివిక్రమ్, మహేష్‌ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు - పెద్ద పండక్కి థియేటర్లలో మాస్ పండగ!

    త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్‌లో వస్తున్న #SSMB28 సినిమా 2024 జనవరి 13వ తేదీన విడుదల కానుంది. Read More

  6. రామ్ చరణ్, కాజల్‌తో ‘మెరుపు’ సినిమా - మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాల్లో షూటింగ్ ప్రాంభించి, తర్వాత ఆగిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో ‘మెరుపు’ ఒకటి. ఆ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే.. Read More

  7. Lovlina Borgohain wins Gold: భారత్ కు మరో స్వర్ణం - బాక్సర్ లవ్లీనా పసిడి పంచ్ అదిరింది!

    బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్షర్లు నీతూ ఘంఘాస్, సవీటీ బూరా, నిఖత్ జరీన్ పసిడి పతకాలు సాధించగా.. తాజాగా దేశానికే చెందిన స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహోయిన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. Read More

  8. Sunrisers Hyderabad IPL 2023: అన్నీ బాగున్నాయి - అదొక్కటి తప్ప - ఈ ఐపీఎల్‌కు సన్‌రైజర్స్ ప్లస్, మైనస్‌లు!

    ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ ప్రాక్టీస్ ప్రారంభించింది. Read More

  9. Dal: పప్పు వండడానికి ముందు నీళ్లలో నానబెట్టమని చెబుతుంది ఆయుర్వేదం, ఎందుకు?

    ప్రోటీన్ కోసం పప్పు తినేవాళ్లు ఎంతోమంది. వారి కోసమే ఈ కథనం. Read More

  10. Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.95 డాలర్లు తగ్గి 74.96 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.74 డాలర్లు తగ్గి 69.22 డాలర్ల వద్ద ఉంది. Read More