1. Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న శశి థరూర్ నామినేషన్!

    Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఈ నెల 30న శశిథరూర్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. Read More

  2. Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

    సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!

    వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More

  4. TS PECET Result: తెలంగాణ పీఈ‌సెట్‌ ఫలి‌తాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, మహ‌త్మా‌గాంధీ వీసీ సీహెచ్‌ గోపా‌ల్‌‌రెడ్డి మాస‌బ్‌‌ట్యాం‌క్‌‌లోని ఉన్నత విద్యా‌మం‌డలి కార్యా‌ల‌యంలో పీఈ‌సెట్‌ ఫలి‌తాలను విడు‌దల చేశారు. Read More

  5. Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

    గత మూడు రోజుల్లో 'పొన్నియిన్ సెల్వన్' ప్రీసేల్స్ బాగా పుంజుకున్నాయి. అయితే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది.    Read More

  6. DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

    'డీజే టిల్లు2'లో ఓ గ్లామరస్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. దానికి తగ్గట్లే యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసుకున్నారు. Read More

  7. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  8. Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video

    టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More

  9. Paratha Recipe: పనీర్-బఠానీ పరాటా, పిల్లలకు నచ్చే బ్రేక్‌ఫాస్ట్

    Paratha Recipe: పిల్లలకు సులువుగా, టేస్టీ ఉండే బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్. Read More

  10. Cryptocurrency Prices: ఏంది సామీ క్రిప్టో! పెరుగుటయో విరుగుటయో తెలీడం లేదు!

    Cryptocurrency Prices Today, 25 September 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.01 శాతం తగ్గి రూ.15.50 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.29.73 లక్షల కోట్లుగా ఉంది. Read More